02/03/2026
జనసేన 'ఉద్యమి' సభ్యత్వం - కార్యకర్తలకు భరోసా! ✊
మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు.. శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి (APMSIDC చైర్మన్ & మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్) మార్గదర్శకత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో 'ఉద్యమి' సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది.
బీమా పూర్తి వివరాలు:
ప్రమాదవశాత్తూ మరణం: ₹5 లక్షల బీమా వర్తిస్తుంది.
రెండు కళ్ళు/కాళ్ళు/చేతులు కోల్పోతే: ₹5 లక్షల బీమా వర్తిస్తుంది.
ఒక కన్ను/కాలు/చేయి కోల్పోతే: ₹2.5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది.
పూర్తి వైకల్యం కలిగితే: ₹5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
కొడాలి నాగమల్లేశ్వరరావు
📞 9297356362, 7075307444
(మంగళగిరి నియోజకవర్గం)