23/02/2026
సింహంతో ఆట మనతో సై ఆట చాలా ప్రమాదకరం... సైలెంట్ గా ఉన్నా అంటే పవర్ ఫుల్ గా పంజా విసరడానికే. చూపిస్తా నేనేంటో చూపించే రోజు వస్తుంది అపుడు నేనేంటో చూపిస్తా... యుద్ధం చేసే దమ్ము ఉంటే డైరెక్ట్ గా రా చూసుకుందాం... టన్నులకొద్దీ దమ్ము, సత్తా చూపిస్తా...