Telangana Outdoor Media Owners Association - TOMO

Telangana Outdoor Media Owners Association - TOMO Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telangana Outdoor Media Owners Association - TOMO, Advertising agency, 201, Sai Taruni apartment, P&T colony Dilsukhnagar, Hyderabad.

24/06/2026
సోమాజిగూడ  ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి  గారి చిత్రపటానికి  అడ్వర్టైజింగ్ ఏజెన్సీ  ప్రత...
24/06/2026

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రతినిధులు పాలఅభిషేకం చేశారు. 💐💐💐

బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్  (TOMO ) ప్రెస్ మీట్ లొ జీవో నెంబర్ 173 ద్...
24/06/2026

బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO ) ప్రెస్ మీట్ లొ జీవో నెంబర్ 173 ద్వారా లక్ష మందికి ఊపిరి పోసినట్టు అయ్యింది అని ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు.
ఈ జీవో నెంబర్ ద్వారా తిరిగి మళ్లీ అవుట్డోర్ ఇండస్ట్రీ నీలాదొక్కుకునే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి ఎంతో కృతజ్ఞతలు అని తెలిపారు, గత ఆరు ఏళ్లుగా అవుట్డోర్ ఇండస్ట్రీకి ఒక పాలసీ కావాలని కొట్లాటడం జరిగింది అది ఈనాటికి మా కళ నెరవేరిందని అసోసియేషన్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు మరియు ఈ జీవోలో ఇంకా కొన్ని స్వల్ప మార్పులు చేయాల్సిన అవసరం ఉందని Tax 300 శాతం నుండి 400% వరకు పెరిగిందని అది భరించలేకపోతాము అని తెలిపారు మరి ఈ సమస్య మా యందు దయతలిచి సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రమే చేయగలరని వాళ్లు తెలియజేశారు.

*ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్*హైదరాబాద్, జూన్ 21: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీ...
21/06/2026

*ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్*

హైదరాబాద్, జూన్ 21: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని పంచుకున్న కేటీఆర్, తన తండ్రి కేసీఆర్ పట్ల తన గౌరవాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఆయనను తనకు స్ఫూర్తిగా, కోట్లాది తెలంగాణ ప్రజలకు హీరోగా అభివర్ణించారు.

"ఆయన కుమారుడిగా పుట్టడం నా అదృష్టం. ఆయన నాయకత్వంలో నేర్చుకునే అవకాశం దక్కడం నా భాగ్యం. ఆయనను నా తండ్రిగా పిలుచుకోవడం నాకు గర్వకారణం" అని కేటీఆర్ పేర్కొన్నారు. "నాకు ఆయన స్ఫూర్తి. కోట్లాది తెలంగాణ ప్రజలకు ఆయన ఒక హీరో" అని కేటీఆర్ అన్నారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, "హ్యాపీ ఫాదర్స్ డే, డాడ్" అని కేటీఆర్ పేర్కొన్నారు.

"మీ విలువలు, దూరదృష్టి, వారసత్వం ఎల్లప్పుడూ నాకు మార్గదర్శకంగా నిలుస్తాయి. వాటిని నిలబెట్టేందుకు నేను శాయశక్తులా కృషి చేస్తాను" అని కేటీఆర్ తన సందేశంలో తెలిపారు.

నిన్న తార్నాక లో కమిటీ హాల్లో తెలంగాణ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO ) విజయోత్సవ సభ ఘనంగా జరుపుకున్నారు, గత ఆరు సంవత్సరా...
21/06/2026

నిన్న తార్నాక లో కమిటీ హాల్లో తెలంగాణ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO ) విజయోత్సవ సభ ఘనంగా జరుపుకున్నారు, గత ఆరు సంవత్సరాలుగా పాలసీ కోసం పోరాడి ఈ రోజు సఫలం అయింది అని మీడియా ప్రతినిధులు చెప్పారు ఈ GO కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలపడం జరిగింది.

ప్రకటనల దందా....
10/04/2026

ప్రకటనల దందా....

30/03/2026

మండలి సమావేశంలో చివరి రోజున నా ఆటోలు మీడియా అసోసియేషన్ వాళ్ళ సమస్యల గురించి మండలి పెద్దలకు పెద్దలకు తీన్మార్ మల్లన్న జీవో నెంబర్ 84 గురుంచి తెలియచేయడం జరిగింది.

జీవో నెంబర్ 84 వ్యతిరేకిస్తూ తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ఏజెన్సీ ఓనర్లు ప్రతినిధులు అసెంబ్లీ ముట్టడి కార్...
26/03/2026

జీవో నెంబర్ 84 వ్యతిరేకిస్తూ తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ఏజెన్సీ ఓనర్లు ప్రతినిధులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని దిగ్విజంగా జరిపారు ఆ వార్త కొన్ని పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్.

25/03/2026

జీవో నెంబర్ 84 ద్వారా లక్ష మంది ఉపాధి కోల్పోతున్న దృశ్య తెలంగాణ అవుట్డోర్ మీద ఓనర్స్ అసోసియేషన్ సభ్యలు చలో అసెంబ్లీ కార్యక్రమాలు చేపట్టారు.

Address

201, Sai Taruni Apartment, P&T Colony Dilsukhnagar
Hyderabad
500020

Telephone

+918886127127

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Outdoor Media Owners Association - TOMO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share