Vasu jeripothula

Vasu jeripothula Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vasu jeripothula, Advertising/Marketing, Karimnagar, Karimnagar.

*ఆర్ టి ఐ జిల్లా యూత్ కాంగ్రెస్ చైర్మన్ గా జేరిపోతుల వాసు నియామకం* *యూత్ కాంగ్రెస్ విభాగంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభ...
05/11/2023

*ఆర్ టి ఐ జిల్లా యూత్ కాంగ్రెస్ చైర్మన్ గా జేరిపోతుల వాసు నియామకం*

*యూత్ కాంగ్రెస్ విభాగంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై, అక్రమ అన్యాయాలపై గత కొన్ని ఏళ్లుగా ప్రశ్నిస్తూ సేవలందించిన కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు జేరిపోతుల వాసును గారిని ఆర్ టి ఐ (రైట్ టూ ఇన్ఫర్మేషన్ ) జిల్లా చేర్మెన్ గా నియమిస్తున్నట్లు యాత్ కాంగ్రెస్ ఆర్ టి ఐ విభాగం రాష్ట్ర చేర్మెన్ సళ్ళ నరేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేసారు.*

*హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర చేర్మెన్ సళ్ళ నరేష్ గారు మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి దీటుగా ప్రశ్నిస్తూ ఎంతోమంది యువ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచిన జేరిపోతుల వాసు గారి సేవలు వెలకట్టలేనివని, ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటంలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా భయభ్రాంతులకు గురికాకుండా ధైర్య సాహసాలతో అధికార పక్షాన్ని ఎండగడుతూ ఆయన చేస్తున్న పోరాటం ప్రశంసనీయమని, రాబోతున్న రోజుల్లో మరిన్ని అత్యున్నత పదవులు ఆయనను వరించాలని తెలుపుతూ యూత్ కాంగ్రెస్ నాయకులతో సమీకృతమై కాంగ్రెస్ పార్టీ విజయానికై కృషి చేయాలని పిలుపునిచ్చారు.*

*ఈ సందర్భంగా జిల్లా ఆర్ టి ఐ చైర్మన్ జేరిపోతుల వాసు గారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ పక్షాన, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తనవంతుగా చేస్తున్న సేవలను గుర్తించి ఆర్టిఐ జిల్లా చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర చైర్మన్ సళ్ల నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తోటి నాయకులతో కలిసి ప్రజల పట్ల ప్రభుత్వాలు చేస్తున్న వ్యతిరేక విధానాలను, అక్రమ అన్యాయాల వివరాలను సేకరించి ప్రజా క్షేత్రంలో ప్రతి ఒక్కరికి తెలిసేలా పోరాడుతామని తెలుపుతూ తన నియామకానికి సహకరించిన మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు గారికి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మాజీద్ గారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాచకొండ ప్రభాకర్ గారికి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ గారికి, పొన్నం సత్యనారాయణ గారికి, కాంగ్రెస్ పార్టీ కొత్తపెళ్లి పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.*

11/07/2023

Srinivas Gaddam Ponnam Sathyam Rohith Meneni Ponnam Prabhakar Yuvasena Karimnagar Youthcongress Dcc Karimnagar Telangana Chotu Gaddam Karimnagar Parliament Sainyam Shekher Nagi కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ సోషల్ మీడియా Malyala Sujith Kumar Prabhakar Ponnam మహిళా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా Sathvik Ponnam
రేవంత్ రెడ్డి గారి మాటలను వక్రీకరణ చేసి రెండు రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని BRS పార్టీ పిలుపునిచ్చింది.

రాష్ట్రంలో BRS పార్టీ అధికారం కోల్పోయిందని ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అధికారంలో ఉండి నిరసన తెలియజేస్తాం అని అంటున్నారు అంటే ఎంత భయపడుతున్నారో అర్ధం అవుతుంది.

దళిత సీఎం, మూడెకరాలు, నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, KG To PG విద్య, ఆరోగ్య తెలంగాణ, బంగారు తెలంగాణ లాంటి చాలా దొంగ హామీలు ఇచ్చి అమలు చేయకుంటే ఒక్కరు కూడా ప్రజల తరపున నిరసన తెలియజేయలేదు. దొర ఎట్ల చెప్పితే అట్ల ఆడే బానిసలారా ఆలోచించుకోండి ప్రజల వైపు ఉంటారా లేదా అన్నది.

ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసే పోలీస్ వారు రేపు ఎంతమందిని ముందస్తు అరెస్ట్ లు, హౌస్ అరెస్టులు చేస్తారో?

21/06/2023

మా మచ్చలేని నాయకుడు పొన్నం అన్న ని అంటే ఖబర్దార్.
తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉన్న పార్టీ లో ఉండి కూడా పదవికి భయపడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమ నేత మా పొన్నం అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కమలాకర్ అన్న గారు తెలంగాణ ప్రజలు మరిచిపోయినారు అనుకున్నారా మీ దగ్గర పదవి ఉందని మాత్రమే మీ దగ్గర ఉన్నారు జనం ఒక్కసారి మీ పదవి పోయిన తర్వాత అవుట్ డేటెడ్ మీరు అవుతారు ప్రజలు మిమ్మల్ని మరిచిపోతారు మా పొన్నం అన్న అప్పటికి ఎప్పటికి ప్రజల కోసమే జై పొన్నం

31/10/2021

Address

Karimnagar
Karimnagar
505001

Telephone

+91 85238 09777

Website

Alerts

Be the first to know and let us send you an email when Vasu jeripothula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share