నేటి వార్త ఖరగ్ పూర్

  • Home
  • నేటి వార్త ఖరగ్ పూర్

నేటి వార్త  ఖరగ్ పూర్ నమస్కారం �నా పేజీకి మీ అందరికీ స్వాగతం ఖరగ్ పూర్ లో జరిగే ప్రతి ఒక్క పండగలను మరియు విశేషాలను పోస్ట్ చెయబడును

🚨 Breaking: ఖరగ్‌పూర్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండండి! 🌧️..
06/08/2026

🚨 Breaking: ఖరగ్‌పూర్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండండి! 🌧️..

🚩 ఖరగ్‌పూర్ ప్రజలందరికీ హృదయపూర్వక ఆహ్వానం! 🚩🙏 శ్రీ జగన్నాథ్ స్వామి రథయాత్ర మహోత్సవం 2026 సందర్భంగా మీ కుటుంబ సభ్యులు, బ...
01/07/2026

🚩 ఖరగ్‌పూర్ ప్రజలందరికీ హృదయపూర్వక ఆహ్వానం! 🚩

🙏 శ్రీ జగన్నాథ్ స్వామి రథయాత్ర మహోత్సవం 2026 సందర్భంగా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి విచ్చేసి ఈ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయండి.

📅 తేదీ: గురువారం, జూలై 16, 2026
🕘 స్థలం: నింపురా రోడ్, ఖరగ్‌పూర్

🔴 కార్యక్రమం Mana Kharagpur YouTube & Facebook పేజీలలో ప్రత్యక్ష ప్రసారం (LIVE) చేయబడుతుంది.

Links:- https://youtube.com/?si=yrHvSh6HDo25q1UA

ఖరగ్‌పూర్ ప్రజలందరికీ మా హృదయపూర్వక స్వాగతం.
జై జగన్నాథ్! 🙏🚩

ఖరగ్‌పూర్ జైహింద్ నగర్ సోలపురి మాతా పూజా మహోత్సవం 2026నిర్వహణ: దేశబంధు క్లబ్రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన ద్వారాల...
02/06/2026

ఖరగ్‌పూర్ జైహింద్ నగర్ సోలపురి మాతా పూజా మహోత్సవం 2026
నిర్వహణ: దేశబంధు క్లబ్
రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన ద్వారాలు మరియు ఆలయం
4వ రోజు: మాతా రూప దర్శనం
పూజ ముగింపు: 7/6/26 ఆదివారం



పూర్తి వీడియోను MK YouTube ఛానెల్‌లో చూడండి; లింక్ క్రింద ఉంది 👇 👇 👇 👇 👇 👇 👇 👇

https://youtube.com/?si=VRXruQo4bS2k6ryg

శ్రీ శ్రీ సోలాపురి అమ్మవారి (గ్రామ దేవత పూజ) - మన ఖరగ్‌పూర్ సోషల్ మీడియాఖరగ్‌పూర్ యొక్క చారిత్రక మరియు అత్యంత పురాతనమైన ...
10/05/2026

శ్రీ శ్రీ సోలాపురి అమ్మవారి (గ్రామ దేవత పూజ) - మన ఖరగ్‌పూర్ సోషల్ మీడియా

ఖరగ్‌పూర్ యొక్క చారిత్రక మరియు అత్యంత పురాతనమైన 'మాత పూజ మహోత్సవం 2026'...

పూర్తి వీడియోను MK YouTube ఛానెల్‌లో చూడండి; లింక్ క్రింద ఇవ్వబడింది 👇 ⬇️ 👇 👇 👇 👇 👇

https://youtube.com/?si=SK524gOldWIMFyLs

'ఓల్డ్ సెటిల్మెంట్ మాత పూజ కమిటీ' వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
🙏 మాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు 🙏


ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మమ్మల్ని అనుసరించండి (Follow us).

ఛాయాగ్రహణం (Photography): NR Photography (S. నారాయణ రావు)

Facebook పేజీ మరియు Instagramలో మమ్మల్ని చూడండి..

ఖరగ్ పూర్ లోని శ్రీరామనవమి సందర్భంలో జరుగుతున్న శ్రీరాముడి పూజ మహోత్సవాలు 2026మరింత వివరాలు తెలుసుకోవడానికి మా పేజీ మరియ...
27/03/2026

ఖరగ్ పూర్ లోని శ్రీరామనవమి సందర్భంలో జరుగుతున్న శ్రీరాముడి పూజ మహోత్సవాలు 2026

మరింత వివరాలు తెలుసుకోవడానికి మా పేజీ మరియు మా ఇంస్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు కింద లింక్ ఇస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి..

https://youtube.com/?si=lHBokAUvNmAhHYPT

27/03/2026

Wish you happy Sri Ram navmi 🙏

Address


721301 / 721304

Website

Alerts

Be the first to know and let us send you an email when నేటి వార్త ఖరగ్ పూర్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed advertising & marketing company?

Share