Mana Mancherial

Mana Mancherial మన మంచిర్యాల్ పేజి కి స్వాగతం... అప్ డే?

మన మంచిర్యాల్ పేజి కి స్వాగతం... అప్ డేట్స్ కోసం like చేయండి...

ఎమైనా సమస్యలు, విషయాలు మీరు ఈ పేజి కి మెసేజ్ చేసి , సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.

Plant a Ganesha and make ECO - FRIENDLY Ganesh Chaturthi..Contact : 6303978297                  9000002519(DELIVERY WITH...
30/08/2019

Plant a Ganesha and make ECO - FRIENDLY Ganesh Chaturthi..
Contact : 6303978297
9000002519
(DELIVERY WITHIN HYDERABAD)

comment your answer friends!via ripl.com
11/12/2017

comment your answer friends!
via ripl.com

జుట్టు నుంచి షూస్‌ వరకు అన్నీ ప్రత్యేకం.. వినూత్న ఆహార్యంతో ఆకట్టుకుం టున్నజీవన్‌ ఉరఫ్‌ లోబోలక్సెట్టిపేట(మంచిర్యాల): టెక...
04/12/2017

జుట్టు నుంచి షూస్‌ వరకు అన్నీ ప్రత్యేకం..

వినూత్న ఆహార్యంతో ఆకట్టుకుం టున్నజీవన్‌ ఉరఫ్‌ లోబో
లక్సెట్టిపేట(మంచిర్యాల): టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఫ్యాషన్‌ ప్రపంచం క్షణాల్లో కళ్ల ముందు దర్శనమిస్తోంది. యువతలో ఫ్యాషన్‌ అనుకరణ రోజురోజుకు పెరుగుతోంది. గ్రామాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉండేందుకు యువకులు ఆరాటపడుతున్నారు. తమదైన గెటప్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే జీవన్‌. వినూత్న హెయిర్‌స్టైల్, స్పెషల్‌ అప్పియరెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ‘ఇట్స్‌ మై స్టైల్‌’ అంటున్నాడితను.
మండలంలోని చందారం గ్రామానికి చెందిన జీవన్‌ (నిక్‌నేమ్‌ జీవా, లోబో) పదో తరగతి వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. చిత్రకళపై ఉన్న ఆసక్తితో చిన్నతనం లోనే ఆర్టిస్ట్‌ వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. ప్రస్తుతం సొంతంగా షాపు ఏర్పాటు చేసుకున్నాడు. పేయింటింగ్, ఫ్లెక్సీ ప్రింటింగ్, రేడియం స్టిక్కరింగ్‌ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని డిఫరెంట్‌ స్టైల్స్‌తో ప్రజల్లో తిరుగుతుంటాడు. ఓ టీవీ చానల్‌ యాంకర్‌ లోబోను చూసి ఆకర్షితుడయ్యాడు. తను కూడా అదే స్టైల్‌లో ఉండాలనుకున్నాడు. వెరైటీ డ్రెస్సెస్, హేర్‌కటింగ్‌ విత్‌ కలరింగ్, కాళ్లకు వేర్వేరు షూ, ఆకట్టుకునే బైక్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాధించుకున్నాడు.
తన కళానైపుణ్యం జోడించి బైక్‌ను పూర్తిగా మోడిఫై చేసుకున్నాడు. మంచిర్యాలలోని మెన్స్‌ ఓ బ్యూటీపార్లర్‌లో హెయిర్‌స్టైల్‌కు మెరుగులు దిద్దుకుంటాడు. షూ, చెప్పులు ఏవి వేసుకున్నా రెండు కాళ్లకు వేర్వేరుగా ధరించడం ఈయన హాబీ. తన పేరు జీవన్‌ కాగా కొద్దిరోజులు జీవాగా.. ప్రస్తుతం లోబోగా మార్చుకున్నాడు. పియానో, కీబోర్డులోనూ ప్రవేశం ఉంది ఇతడికి. ఆర్కెస్ట్రా, మ్యారేజ్‌ ఫంక్షన్‌ ప్రోగ్రాంలలో పాల్గొంటుంటాడు. మ్యూజిక్‌ ప్రోగ్రాంలకు వెళ్లాలంటే స్టైల్‌కు గుర్తింపు ఉంటుందని అందుకే ఇలా డిఫరెంట్‌గా ఉంటున్నాన్నంటున్నాడు జీవన్‌.

 #2018     List 👌👌అందరికి షేర్ చేయండి 🙏🙏🙏via ripl.com
02/12/2017

#2018 List 👌👌
అందరికి షేర్ చేయండి 🙏🙏🙏
via ripl.com

దీనిపై మీ అభిప్రాయం??via ripl.com
02/12/2017

దీనిపై మీ అభిప్రాయం??
via ripl.com

19/11/2017
నేరేడు పళ్ళు.....
18/11/2017

నేరేడు పళ్ళు.....

దయచేసి ఇంత మంది వెళ్ల కండి..హెల్మెట్ పెట్టుకోండి, అధిక లోడుతో ప్రయాణం చేయకండి.🙏 🙏 🙏 🙏
18/11/2017

దయచేసి ఇంత మంది వెళ్ల కండి..

హెల్మెట్ పెట్టుకోండి, అధిక లోడుతో ప్రయాణం చేయకండి.

🙏 🙏 🙏 🙏

ఎవరెవరు ఈ బస్సులో ప్రయాణం చేశారు.....? Sweet Memories
17/11/2017

ఎవరెవరు ఈ బస్సులో ప్రయాణం చేశారు.....? Sweet Memories

Rajni Sir & Family
17/11/2017

Rajni Sir & Family

A to Z...
16/11/2017

A to Z...

Address

Mancherial

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Mancherial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share