Mana tuni

Mana tuni 🌇 మన టౌన్ –మన గౌరవం💛 తుని స్థానికం నుంచి జాతీయం వరకు🌍 మన ఊరి ప్రతి అప్‌డేట్ –మీ స్క్రీన్‌లో.📲.

03/03/2026

మన తుని ఆకాశాన్ని అలంకరించిన బ్లడ్ మూన్! 🌑 మీలో ఎవరెవరు చూశారు? కామెంట్ చేయండి!

05/02/2026

లోకల్ టమాటో తో కళకళలాడుతున్నా మన తుని రైతు మార్కెట్ ..

02/02/2026

సిద్ధం చేస్తున్నా చిలకలూరిపేట ప్రభలు, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లలో భాగంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. చిలకలూరిపేట పరిసర గ్రామాల నుండి విద్యుత్ ప్రభలను భారీగా అలంకరించి, శివరాత్రి రాత్రి కోటప్పకొండకు తరలిస్తారు, ఈ సంప్రదాయం సుమారు 300 ఏళ్లుగా కొనసాగుతోంది.

19/01/2026

Door open చెయ్యగానే ఒక్కక్షణం లంబసింగ్ లో ఉన్నామా అనిపించింది..

మీ ఊరు ని కూడా పొగమంచు ఇలా కమ్మేసింది హ !

​ #మనతుని #తుని #మంచుకురిసేవేళ

17/01/2026

ఎన్ని నగరాలు తిరిగినా, మన ఊరి తీర్థంలో ఉండే ఆ మజానే వేరు.
జగన్నాధపురం తీర్ధం , కోటనందూరు .

14/01/2026

తుని నేషనల్ హైవే తాండవ జంక్షన్ వద్ద

ప్రాణనష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది.. కానీ ఎవరో చేసిన చిన్న తప్పు వల్ల ప్రయాణం మధ్యలో ఇలాంటి ప్రమాదం జరిగితే ఆ బాధ వర్ణనాతీతం. 😔
​మన తుని నేషనల్ హైవే తాండవ జంక్షన్ వద్ద, ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకుండా ఒకరు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వచ్చిన 3 కార్లు ఒకదానికొకటి ఢీకొని బాగా డ్యామేజ్ అయ్యాయి.
​హైవేలో వెళ్లేటప్పుడు ముఖ్య గమనిక:
లేన్ మారేటప్పుడు లేదా బ్రేక్ వేసేటప్పుడు ఒకటి కాదు రెండుసార్లు ముందు-వెనుక చెక్ చేయండి. మీ జాగ్రత్తే మీకు, ఇతరులకు రక్షణ. 🙏

31/12/2025

Mana tuni dec 31st n8..


31/12/2025

మన తుని లో Dec - 31st vibe

31/12/2025

True 90s emotion ❤️
మీలో ఎంతమంది దాచుకున్నారు ఈ greeting cards ?

​ India

30/12/2025

చాలా మందికి ఆగస్టు 15 మాత్రమే తెలుసు.. కానీ 1943లో ఇదే రోజున (Dec 30), మన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు అండమాన్ నికోబార్ దీవుల్లో (Port Blair) మొట్టమొదటి సారిగా మన స్వాతంత్ర్య పతాకాన్ని ఎగురవేశారు. 🙌🔥

చరిత్రలో మర్చిపోకూడని రోజు ఇది

30/12/2025

ఓం నమో వేంకటేశాయ! 🙏✨
తుని ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్న భక్తులు. ఆ గోవిందుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ.

29/12/2025

Tata nagaer - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం. సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో..
అనకాపల్లి జిల్లా, యలమంచిలి (Elamanchili) రైల్వే స్టేషన్ సమీపంలో.

Video credits: ouryellamanchili

Address

Tuni
532116

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana tuni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share