NHRPF ప్రజా వాణి

NHRPF ప్రజా వాణి FIGHT AGAINST SOCIAL EVILS AND RIGHTS VIOLATIONS Related to NHRP FORUM for HUMAN RIGHTS ORGANIZATION.

08/11/2022

NHRPF """(జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి)"""ఆర్గనైజేషన్ MOA ప్రకారం( " RTI,") ( "కన్స్యూమర్ రైట్స్,") అనేవి NHRPF ఆర్గనైజేషన్ లో అంతర్భాగము. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఇప్పటి నుండి " NHRPF - RTI " మరియు NHRPF - CONSUMER RIGHTS PROTECTION CELL" అను రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల లో, అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీ లు నియమించడం జరుగుతోంది. ఈ విభాగాలు రెండు ఆయా కార్యకలాపాలు పైనే ప్రత్యేకంగా పని చేయడం జరుగుతుంది. వీటిలో కూడా జాతీయ, రాష్ట్ర , జోనల్, జిల్లా, మండల కమిటీ లు నియమించడం జరుగుతోంది. ఈ కమిటీ లకు ఇప్పటి వరకు సదరు జిల్లా లో ఉన్న జనరల్ NHRPF సభ్యులు ముఖ్య సలహాదారు లు గా వ్యవహరిస్తారు, కానీ పూర్తిగా కొత్త సభ్యుల తో కమిటీ లు పూరించటం జరుగుతుంది. ఈ రెండు విభాగాలు NHRPF లో అంతర్భాగం ఐనప్పటికీ జనరల్ NHRPF తో సంబంధం ఉండదు, ఆ కమిటీ లు వేరు, ఈ కమిటీ లు వేరు. ఈ రెండు విభాగాల్లో కూడా రాష్ట్ర అధ్యక్షులు, జోనల్ జిల్లా అధ్యక్షులు తో కూడిన పూర్తి కమిటీ లు ఏర్పడతాయి, ఐతే ఈ విభాగాలు జనరల్ NHRPF under లో నడుస్తాయి, అలాగే సదరు కమిటీ లను ప్రాధమిక స్థాయిలో fill చేయవలసిన బాద్యత జనరల్ NHRPF సభ్యులు పై ఉన్నది. ఐతే ఆర్గనైజేషన్ మెంబర్షిప్ రుసుము మాత్రం ఈ విభాగాలలో జనరల్ NHRPF సభ్యత్వం కంటే తక్కువ గా ఉంటుంది. కాబట్టి సభ్యులు అందరూ ఈ విషయం గమనించగలరు. అలాగే ఈ కమిటీ ల నియామకాలు విశాఖపట్నం లో జరిగే ట్రైనింగ్ క్యాంప్ 13/112022 నుండి మొదలవుతాయి. --- YOURS చైర్మన్ & సీఈఓ NHRPF, Contact for details or joining 7780524247 & 9177388988

16/10/2022

జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి

13/10/2022

As the Chairman and CEO of NHRP FORUM I'm advising you an important update to all of the friends, members in the Human Rights, RTI, CONSUMER RIGHTS, PRESS etc are protected and previliged under (THE HUMAN RIGHTS DEFENDER PROTECTION BILL 2018 ,G O No. 222/2018, by Central Government. But the members in the organisation must be trained in their activities. It is mandatory to send the list of members in the organisation to NHRC, SHRC, Central SC, ST , OBC, WOMEN Commissions., Ministry of corporate affairs. This Bill videly explains the powers and duties of a member in the organisation. Normally these organizations must follow the guidelines of Sec 12(I) of NHRC act 1993. Any person wants to work in this field must study the laws and rules of this feild. This is the information given to you for to share the upcoming Members in to the Organisation. Thanq ---Yours chairman and CEO of NHRP FORUM.

29/08/2022

కాకినాడ జిల్లా, కాకినాడ ప్యారి షుగర్ ఫ్యాక్టరీ లో ఈ రోజు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, భద్రత కారణాలు లోపం కారణంగా ఈ రోజు ఇద్దరు వ్యక్తులు (కార్మికులు)చనిపోయారు, అంతే కాక ఈ నెల12 వ తేదీ కూడా అదే కారణాలు వల్ల ఇద్దరు వ్యక్తులు (కార్మికులు) చనిపోయారు. ఈ వరుస ఘటనలు ఫ్యాక్టరీ నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది. దీని పై సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. అలాగే బాధిత కుటుంబాలకు తగిన నష్ట పరిహారం అందించాలి. లేనిచో ఈ విషయం పై మా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి (NHRPF) న్యాయస్థానం ను ఆశ్రయించి, అవసరమైన పోరాటానికి దిగుతాం. NHRPF ఎప్పుడు ప్రజలు పక్షం. - చైర్మన్/సీఈఓ NHRPF.

Address

Visakhapatnam
530002

Alerts

Be the first to know and let us send you an email when NHRPF ప్రజా వాణి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NHRPF ప్రజా వాణి:

Share