12/05/2025
🕊️ "శాంతి, ప్రేమ, అహింస – బుద్ధుని మార్గం మన జీవన మార్గం!" 🕊️
విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని, అహింసను బోధించిన గౌతమ బుద్ధుని బోధనలు, నేటికీ ఎంతో సంబంధితమైనవి.
ఈ బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మన GTV-7 తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. 🌸
🙏 ఆయుష్మాన్ భవ | శాంతి సంతతిగా కొనసాగేలా ప్రార్థించదాం.