07/09/2023
వైఎస్ఆర్ సిపి నాయకుడు అన్నా సలీం మాతృమూర్తి మృతి పట్ల ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సంతాపం.
రాయచోటి పట్టణానికి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకుడు అన్నా సలీం మాతృమూర్తి రహమత్ బీ (90) మృతి పట్ల ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. గురువారం రాత్రి రహమత్ బీ భౌతిక కాయాన్ని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ లతో కలసి శ్రీకాంత్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు.వారి కుటుంభ సభ్యులును శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు.