Rudra Bandaru

Rudra Bandaru Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rudra Bandaru, Hyderabad.

https://www.facebook.com/100131798328531/posts/116602920014752/
22/04/2020

https://www.facebook.com/100131798328531/posts/116602920014752/

లాక్ డౌన్ లో ఆల్రెడీ మనం చాలా విషయాలు నేర్చుకుని ఉంటాం, ఈరోజు వద్దులే రేపు చూద్దాం అని స్కిప్ చేసిన చేస్తాం. అందుకే ఐపోయిన రోజులు పక్కన పెట్టి ఉన్న కొద్ది రోజులు ఏమి నేర్చుకోవొచ్చో చూసి త్వరగా స్టార్ట్ చేసేయండి. మా సైడ్ నుంచి మీకు కొన్ని సూచనలు నచ్చితే షేర్ చేయటం మర్చిపోకండి😀🙇‍♂️

శతఘ్ని టీం జీతం కోసం పని చేస్తున్నారు అనే వాళ్ళకి ఇది చెంపదెబ్బ. ఈ టీంలో ఎంతో మంది చాలా మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు వదిల...
09/11/2018

శతఘ్ని టీం జీతం కోసం పని చేస్తున్నారు అనే వాళ్ళకి ఇది చెంపదెబ్బ. ఈ టీంలో ఎంతో మంది చాలా మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు వదిలేసి కేవలం తమ అధినేత పవన్ కళ్యాణ్, తమ పార్టీ జనసేన మీద ఉన్న అభిమానంతో పని చేస్తున్నారు. కానీ కొందరు స్వార్థపరులు తమ ఉనికి చాటుకోవడానికి శతఘ్ని మీద నిందలు వేస్తున్నారు. డబ్బు కోసమే పని చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు.

ఈ వీడియో చూశాక అయిన మీ బుద్ధి మారుతుంది అని ఆశిస్తున్నాము.

శతఘ్ని పని చేసేది జనుల కోసం. జనసేనాని కోసం.
JanaSena Shatagni

శతఘ్ని టీం ఆదరగొట్టింది || Pawan Sathagni Team Super Work

Today I have met our beloved leader   chief   garu and invited him for my marriage.😊
15/08/2018

Today I have met our beloved leader chief garu and invited him for my marriage.😊

Google Algorithm main updates from 2012 to 2018-->>   -->>
03/08/2018

Google Algorithm main updates from 2012 to 2018
-->>
-->>

02/08/2018

*జనసేన కరదీపిక ఆవిష్కారం *

* పార్టీ పక్ష పత్రిక శతఘ్ని విడుదల
జనసేన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం విడుదల చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కరదీపికను, పార్టీ తరఫున ప్రారంభించిన పక్ష పత్రిక 'శతఘ్ని'ని విడుదల చేశారు. పార్టీ శ్రేణులకు సిద్దాంతాలపై అవగాహన కల్పించడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసేలా కరదీపిక ఉంటుంది. జనసేన సంకల్పం ఏమిటనేది ప్రతి పాఠకుడికి తెలియచేసేలా శతఘ్ని పత్రిక ఉంటుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ "బలమైన సిద్దాంతాలు ఉన్న ఒకే ఒక్క పార్టీ జనసేన. టీడీపీ, వైసీపీలకు సిద్దాంతాలు లేవు. మన అధ్యక్షులు ఏడు సిద్దాంతాలను మనకు అందించారు. అవినీతిరహిత సమాజం స్థాపనే లక్ష్యంగా జనసేన ముందుకు వెళ్తుంది. అలాగే మన పార్టీకి సంబంధించిన విషయాలను తెలియచేసేందుకు 'శతఘ్ని' పేరుతో పక్ష పత్రికను తీసుకువస్తున్నాం. పార్టీ శ్రేణులకు డిసెంబర్ నెలాఖరుకి 50 లక్షల సభ్యత్వ నమోదు చేయాలనీ లక్ష్యంగా నిర్ణయించాం. అలాగే ఈ నెలలోనే 'వాడవాడ జనసేన జెండా' అనే కార్యక్రమం నిర్వహించనున్నాం. ప్రతి జిల్లా కేంద్రం, మండల కేంద్రం, గ్రామం, బూత్ స్థాయిలో జనసేన జెండా ఎగరాలి" అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ శ్రీ మాదాసు గంగాధరం పాల్గొన్నారు.

02/08/2018

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Rudra Bandaru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share