08/09/2026
*కర్నూలు, సెప్టెంబర్ 08, 2026*
*NTR భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు నమోదు ప్రక్రియ కర్నూలు అర్బన్ పరిధిలోని స్వర్ణ రాఘవేంద్ర నగర్ 79వ సచివాలయం – 31వ వార్డు, ఐటిబసి కంపెని 78వ సచివాలయం లో నేడు NTR భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఒక లబ్ధిదారుడి వృద్ధాప్య పెన్షన్ (OAP) దరఖాస్తును APSEVA వెబ్ పోర్టల్‌లో విజయవంతంగా నమోదు చేసి, అప్లికేషన్‌ను SUCCESSFULLY UPDATE చేయడం జరిగింది. దరఖాస్తు నమోదు ప్రక్రియ పూర్తయిన అనంతరం, సంబంధిత దరఖాస్తుకు సంబంధించిన Acknowledgement కూడా సిస్టమ్ ద్వారా విజయవంతంగా జనరేట్ అయింది.*
*NTR భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన ప్రతి యొక్కలబ్ధిదారులకు పారదర్శకంగా, సకాలంలో సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.*
*— ప్రాజెక్ట్ డైరెక్టర్,*
*DRDA, కర్నూలు*