మునగపాక జనసేన

మునగపాక జనసేన ఇది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం స్థాపించినటువంటి జనసేన పార్టీ యొక్క మునగపాక జనసేన పేజీ.

నమస్కారం!!!! మునగపాక జనసేన అనేది ఒక రాజకీయ పార్టీకి సంభందించిన పేజీ. దీనిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మరియు పార్టీకి సంభందించిన అనేకానేక విషయాలపై స్పందించడం జరుగుతుంది. ఈ పేజీ ఎవరి మనోభావాలను కించపరచాలని కానీ, వ్యక్తిగతంగా దూషించాలని కానీ చేయడం జరగదు. అందరూ ఈ పేజీని ఇష్టపడి ఆదరించాలని కోరుకుంటున్నాం.

పవన కళ్యాణ్ గారు వారి భార్యతో
08/02/2017

పవన కళ్యాణ్ గారు వారి భార్యతో

నాడు స్వామి వివేకానంద భారతదేశ ఖ్యాతిని తెలిసేలా చేస్తేనేడు పవన్ కళ్యాణ్ తెలుగు వారి గుండె చప్పుడ్లను వినిపించబోతున్నాడు!...
08/02/2017

నాడు స్వామి వివేకానంద భారతదేశ ఖ్యాతిని తెలిసేలా చేస్తే
నేడు పవన్ కళ్యాణ్ తెలుగు వారి గుండె చప్పుడ్లను వినిపించబోతున్నాడు!!!
జై పవన్ కళ్యాణ్
జై జనసేన
జై హింద్

ఎంత మంది ఉన్నారనేది ముఖ్యం కాదు..ఎవడు ఉన్నాడు అనేది ముఖ్యం!!సామీ!! మీరు దేవుడు సామీ!!శాసించడానికే పుట్టారు!!!👌👍
04/02/2017

ఎంత మంది ఉన్నారనేది ముఖ్యం కాదు..
ఎవడు ఉన్నాడు అనేది ముఖ్యం!!
సామీ!! మీరు దేవుడు సామీ!!
శాసించడానికే పుట్టారు!!!👌👍

పవర్ స్టార్ పవర్ చూసే దమ్ముందా?
04/02/2017

పవర్ స్టార్ పవర్ చూసే దమ్ముందా?

This is the official teaser of Powerstar Pawan Kalyan's upcoming movie Katamarayudu. Katamarayudu, starring Pawan Kalyan is directed by Kishore Kumar Pardasa...

26/01/2017

అడగొద్దు అంటే అడగొద్దు

🎯ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అడగొద్దు

🎯ప్రత్యేక హోదా తేవక పోయిన అడగొద్దు

🎯వైజాగుకి హుధుద్ తరువాత ఇచ్చిన వెయ్యి కోట్లు ఎవని అడగొద్దు

🎯వైజాగుకి ఇస్తామన్న రైల్వే జోన్ ఏది అని అడగొద్దు

🎯వైజాగ్లో 2016 లో MOU చేసుకున్న నాలుగు లక్షల కోట్లు ఏవి అని అడగొద్దు

🎯కేంద్రం నుంచి మొదటి సంవత్సరం లోటు వచ్చిందా అని అడగొద్దు

🎯స్పెషల్ ప్యాకేజీతో రాని ఇండస్ట్రీస్ స్పెషల్ స్టాట్స్తో వస్తాయని తెలిసినా అడగొద్దు

🎯పార్లమెంట్ లో ప్రధాని మాటకు లేని చట్ట బద్ధత ప్రెస్ మీట్ లో కాబినెట్ మిస్టర్ మాటకు ఉంటుందా అని అడగొద్దు

🎯పన్ను రాయితీలు బామ్మర్దుల సినిమాకి మాత్రమే ఇచ్చిన అడగొద్దు

🎯పద్మ పురస్కారాలు మీ వాళ్ళకే ఎందుకు అని అడగొద్దు

🎯పదవులు, ప్రసాదాలు మీ వాళ్ళకే ఎందుకు అని అడగొద్దు

🎯బీసీలకి పది వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఏది అని అడగొద్దు

🎯కాపుల రిజర్వేషన్స్ ఏవి అని అడగొద్దు

🎯రాజకులని SC లలోచేర్చారా అని అడగొద్దు

🎯పద్మశాలీలని BC -A గా మార్చారా అని అడగొద్దు

🎯బాబొచ్చాడు జాబ్ ఏది అని అడగొద్దు

🎯నిరుద్యోగులు రెండు వేల భృతి ఏది అని అడగొద్దు

🎯అన్న కాంటీన్లు ఏవి అని ఆడోగొద్దు
సుజల స్రవంతి కింద మంచి నీళ్లు అడగొద్దు

🎯నోట్ ఫర్ వోట్ లో కెసిఆర్ కి బుక్ అయ్యిందేవరూ అడగొద్దు

🎯పుష్కరాల తొక్కిసలాటకి కరణమెవరో అడగొద్దు

🎯చింతమనేని లేడీ MRO ని కొట్టినా అడగొద్దు

🎯కాల్ మనీ బాధితులకి న్యాయం జరిగిందా అని అడగొద్దు

🎯అగ్రి గోల్డ్ బాధితులకి న్యాయం జరిగిందా అని అడగొద్దు

🎯రుణమాఫీ మొత్తం చేసావా అని అడగొద్దు

🎯ఇంటికో ఉద్యోగం ఇచ్చావా అని అడగొద్దు

🎯పక్క పార్టీల MLAలని మీ పక్కలోకి ఎందుకు లాగారో అడగొద్దు

🎯ఉద్యోగులు వెలగ పూడి వెళ్ళాలి కానీ నీ కుటుంబం హైదేరాబద్లో ఉండాలా అని అడగొద్దు

🎯పరిశ్రమలు అన్ని ఆంధ్రాకి రావాలి కానీ హెరిటేజ్ పక్క రాష్ట్రము లో వుండాలా అని అడగొద్దు

అడిగితే అభివృద్ధికి అడ్డంకులు మీరు
అడిగితే అవినీతుపరులు మీరు
అడిగితే అనుభవం లేని వాళ్ళు మీరు
అడిగితీ దద్దమ్మలు మీరు

చేతకాని నాయకుల చెత్త పాలనలో విసిగిపోతున్నాం.

ఇదండీ మన గురువుగారి కథ!!!
26/01/2017

ఇదండీ మన గురువుగారి కథ!!!

Happy birthday  .... 02-09-1971..We love you God...
01/09/2016

Happy birthday ....

02-09-1971..
We love you God...

27/08/2016
13/07/2016

Hiii friends!!!!
Good evening to all!!!

Really happy news to all pawan devotees..
29/11/2014

Really happy news to all pawan devotees..

15/08/2014

Address

Munagapaka Mandal
Anakapalle
531033

Alerts

Be the first to know and let us send you an email when మునగపాక జనసేన posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మునగపాక జనసేన:

Share