Pravasthi Advertising

Pravasthi Advertising Authorised Advertising Agency For all Leading Newspapers ( Print Media ), TV Channels, Digital Media

26/01/2026
యంగ్ డైనమిక్ లీడర్, యువ నాయకులు ,యువత సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ...
23/01/2026

యంగ్ డైనమిక్ లీడర్, యువ నాయకులు ,
యువత సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐🤝.

ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....

13/01/2026

చాన్నాళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవికి దక్కిన నిజమైన హిట్...

సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన హిట్ లేక అటు చిరంజీవిలో ఇటు ఫ్యాన్స్ లో అసంతృప్తి..
చూస్తుండగానే ఏడుపదుల వయసుకు చేరిన చిరంజీవి

రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఎనిమిదేళ్లు దాటిన సరైన హిట్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఫ్యాన్స్...

ఎట్టకేలకు మనశంకర వరప్రసాద్ తో తీరిన ఫ్యాన్స్ కోరిక...

సినిమా ఏ రేంజ్ హిట్ అనేది పక్కనబెడితే ఫ్యాన్స్ ను సాధారణ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి...

సంక్రాంతి సీజన్ లో ఎంటర్టైనర్ గా వచ్చి దుమ్మురేపుతున్న శంకర వరప్రసాద్...

హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ తో భారీ హిట్ కొట్టినట్లుగా రిపోర్ట్స్...

అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ తో పాజిటివ్ ట్రెండింగ్..

ఫ్యాన్స్ ఆకలి తీర్చిన హూక్ స్టెప్..

దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారిన హూక్ స్టెప్..

చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అనిల్ రావిపూడి...

గెస్ట్ రోల్ లో కనిపించిన విక్టరీ వెంకటేష్ కి కూడా సినిమా విజయంలో క్రెడిట్...

ఆయన ఫ్యాన్స్ కూడా ఆనందించేలా చేయడంలో అనిల్ సక్సెస్..

నయనతారకు కూడా మంచి బూస్ట్ ఇచ్చిన వరప్రసాద్ హిట్..

18/12/2025

* Chief Minister Chandrababu Naidu's Free Tirupati Balaji Darshan Scheme* for *Senior Citizens*

*Beneficiaries : Senior Citizens aged 65 years & above...

*Free Darshan Timings :*
* 10:00 am
* 3:00 pm

*How ​​to Get in :*
* You only need to present your *Photo ID* and *Proof of Age* at *Counter S-1*.

*Guidance to the Temple :*
* Proceed through the Gallery under the Bridge, along the right wall of the temple.
* No stairs are required to climb.
* Ample space is available.

*Facilities :*
1. *Free Lunch :* After Darshan, you will be served *Free Hot Sambar (masala) Rice, Curd Rice & Hot Milk*.
2. *Battery Cars :* For convenience, *Battery Cars* are also available, which will take you from the *Parking Area* to the *Counter* and then to the Exit Gate.

*Important Note :*
* There is no *Coercion* or *Pressure* - *Darshan* is *Reserved* for *Senior Citizens* only.
* Once you are in the *Darshan Queue*, you can complete your *Visit* & *Exit* in just *30 minutes*.

* Contact for Assistance :*
* TTD (Tirumala Tirupati Devasthanam) Helpdesk Number :* Phone: 8772277777

* Special Request :* Please share this information with all Ur *Other Groups* as well...!!

Address

Magadi Road
Bangalore
560079

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

09448325268

Website

Alerts

Be the first to know and let us send you an email when Pravasthi Advertising posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share