16/02/2019
భారతదేశంలో ఉన్న ప్రతి బాంక్ అకౌంట్ నుండి , సరిహద్దులలో ఒక సైనికుడు చనిపోయిన వెంటనే , ఒకరూపాయి కట్ చేసి ఆసైనికుల కటుంబాల సంక్షేమానికి వినియోగించే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమని సూచన చేస్తున్నాము. సూచనతో ఏకీభవిస్తే 100 మందికి షేర్ చెయ్యండి