Sandhyavandanam

Sandhyavandanam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sandhyavandanam, Advertising agency, East Godavari.

ఇదో డెకాయిట్ కథ (అడవి శేషుది కాదండోయ్) 😆 వేరొకరి కోసం గోతిని తవ్వితే.. ఆ గోతిలో మనమే పడతాం! 🕳️ఒక వింత గుమ్మడికాయ అలా అత్...
10/04/2026

ఇదో డెకాయిట్ కథ (అడవి శేషుది కాదండోయ్) 😆

వేరొకరి కోసం గోతిని తవ్వితే.. ఆ గోతిలో మనమే పడతాం! 🕳️ఒక వింత గుమ్మడికాయ అలా అత్యాశకు వెళ్లినవాళ్లకు ఎలాంటి గుణపాఠం చెప్పిందో మీరే చూడండి. చివరి నిమిషంలో వచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించలేరు! 😱

" ఏఐ యానిమేషన్ లో చేసిన ఈ కథ లింక్ క్రింద ఫస్ట్ కామెంట్ లో ఉంది ఓ లుక్కేయండి...👇" 🎃✨

🐎 కుందేలు-తాబేలు పందెం పాత కథ... ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న నత్త-గుర్రం పందెం చూశారా? 🐌వేగంగా పరిగెత్తే గుర్రాన్ని, నెమ్...
13/03/2026

🐎 కుందేలు-తాబేలు పందెం పాత కథ... ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న నత్త-గుర్రం పందెం చూశారా? 🐌

వేగంగా పరిగెత్తే గుర్రాన్ని, నెమ్మదిగా నడిచే నత్త ఓడించగలదా? వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది నిజం! పిల్లల కోసం మాత్రమే కాదు, పెద్దలు కూడా ఆశ్చర్యపోయే 'మైండ్ గేమ్' ఇది! 😎

వీడియో లింక్ మొదటి కామెంట్ (First Comment) లో ఉంది. క్లిక్ చేసి చూసేయండి! 👇

"దెయ్యం వచ్చింది… గంట మోగుతోంది…!” - ఈ ఒక్క మాటతో ఆ ఊరంతా రాత్రి పూట బయటకు రావడమే మానేసింది. అడవిలో వింత శబ్దాలు, అర్ధరా...
07/03/2026

"దెయ్యం వచ్చింది… గంట మోగుతోంది…!” - ఈ ఒక్క మాటతో ఆ ఊరంతా రాత్రి పూట బయటకు రావడమే మానేసింది. అడవిలో వింత శబ్దాలు, అర్ధరాత్రి మోగే ఆ గంట చప్పుడు వెనుక ఉన్నది నిజంగా దెయ్యమేనా? 🤫
పెద్ద పెద్ద వీరులే భయపడి పారిపోతుంటే, ఒక చిన్న పాప ఆ 'గంట దెయ్యం' గుట్టు రట్టు చేసింది. ఆ మిస్టరీ వెనుక ఉన్నది సింహమా? దొంగలా? లేక కోతులా? 🐒🦁

ఈ కథ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ! భయం మనల్ని ఎలా గుడ్డివాళ్లను చేస్తుందో చెప్పే అద్భుతమైన ట్విస్ట్ ఇది.

👉 చివరి 2 నిమిషాలు మిస్ అవ్వకండి.. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది!

వీడియో లింక్ కోసం కింద ఉన్న మొదటి కామెంట్ (First Comment) చూడండి. 👇

నిద్ర పట్టక పిచ్చెక్కిపోతున్నారా? ఈ బుజ్జి జింక వాడిన "మ్యాజికల్ టెక్నిక్" చూడండి! 🦌💤రాత్రంతా నిద్ర పట్టక అడవిలోని జంతువ...
28/02/2026

నిద్ర పట్టక పిచ్చెక్కిపోతున్నారా? ఈ బుజ్జి జింక వాడిన "మ్యాజికల్ టెక్నిక్" చూడండి! 🦌💤

రాత్రంతా నిద్ర పట్టక అడవిలోని జంతువులన్నింటినీ ఏడిపించిన బుజ్జి జింక.. చివరకు ఒకే ఒక్క టెక్నిక్‌తో గుర్రు పెట్టి నిద్రపోయింది! అసలు ఆ జింకకు నిద్ర పట్టడానికి వాళ్ళ అమ్మ చెప్పిన ఆ "నక్షత్రాల రహస్యం" ఏంటి?

తాబేలు మాస్టారి క్లాసులో కునుకుపాట్లు తీస్తూ దొరికిపోయిన ఈ బుజ్జి జింక, తన ఒంటి మీద నక్షత్రాల గుర్తులు వచ్చేంతలా ఏ టెక్నిక్ వాడింది? ఈ క్రేజీ 2D యానిమేషన్ స్టోరీ చూస్తే మీకూ నిద్ర పట్టడం ఖాయం! మైండ్ రిలాక్స్ అయ్యే ఈ క్యూట్ వీడియోను ఇప్పుడే చూసేయండి! ✨🌙

వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇

మీరు ఇప్పటికీ పాత కాలపు వీడియోలే చూస్తున్నారా? అయితే మీరు వెనుకబడిపోయినట్లే!😜 AI పవర్ ఏంటో చూడాలంటే వెంటనే ఈ వీడియో చూడం...
14/02/2026

మీరు ఇప్పటికీ పాత కాలపు వీడియోలే చూస్తున్నారా? అయితే మీరు వెనుకబడిపోయినట్లే!😜 AI పవర్ ఏంటో చూడాలంటే వెంటనే ఈ వీడియో చూడండి. 🐒🔥

👇 వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ (First Comment)లో

నమ్మశక్యం కావడం లేదు! 😱 ఏఐ (AI) యానిమేషన్ లో మరో అద్భుతం జరిగింది! 🎥✨పిల్లల కథల యానిమేషన్‌లో ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద సమ...
06/02/2026

నమ్మశక్యం కావడం లేదు! 😱 ఏఐ (AI) యానిమేషన్ లో మరో అద్భుతం జరిగింది! 🎥✨

పిల్లల కథల యానిమేషన్‌లో ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద సమస్య 'క్యారెక్టర్ కన్సిస్టెన్సీ' (Character Consistency). కానీ ఈ కొత్త టెక్నాలజీతో ఆ సమస్యకు చెక్ పడినట్లే! ఈ వీడియో ఒకసారి చూడండి... క్యారెక్టర్లు మారడం లేదు సరే, కానీ ఆ Voice Sync మరియు Expressions చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి! 🤩

నిజమైన మనుషుల ఎక్స్‌ప్రెషన్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా, చాలా పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. ఇకపై మన ఊహలకు తగ్గట్లుగా పిల్లల కోసం అద్భుతమైన కథలను నిమిషాల్లో కళ్ళకు కట్టినట్లు చూపించవచ్చు.
పిల్లలకు ఈ వీడియో చూపించండి.. వాళ్లు ఫిదా అవ్వాల్సిందే! మీరు కూడా ఈ ఏఐ మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయండి. 👇

వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ లో ....

ఏఐ యానిమేషన్‌లో ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద సమస్య ఒకే క్యారెక్టర్ ప్రతి ఫ్రేమ్‌లో ఒకేలా కనిపించకపోవడం. కానీ ఇప్పుడు వస్తున్...
30/01/2026

ఏఐ యానిమేషన్‌లో ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద సమస్య ఒకే క్యారెక్టర్ ప్రతి ఫ్రేమ్‌లో ఒకేలా కనిపించకపోవడం. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్స్ క్యారెక్టర్ యొక్క ముఖ కవళికలు, బట్టలు మరియు రంగులను వీడియో మొత్తం మారకుండా స్థిరంగా ఉంచగలుగుతున్నాయి.

Created with Advanced AI for consistent characters

అలాగే మోషన్ కంట్రోల్ అంటే ఒక క్యారెక్టర్ ఎలా నడవాలి, ఏ దిశలో కదలాలి అనే అంశాలపై మనకు పూర్తి నియంత్రణ ఉంటోంది. అలా రెడీ అయ్యిందే ఈ వీడియో...చాలా వరకూ ఈ ఏఐ మోడల్ సక్సెస్ కు అతి తక్కువ దూరంలోకి వచ్చేసింది... మీరూ ఓ లుక్కేసి చూడండి..అర్దమవుతుంది..

వీడియోలింక్ ఫస్ట్ కామెంట్ లో ..

ఓనల్ల గున్న ఏనుగు, ఐరావతం వరం పొందితే? 🐘⚡ఈ ఐడియాను AI యానిమేషన్‌తో ప్రాణం పోసిన విధానం అసలు నెక్స్ట్ లెవెల్!పురాణాల ఫాంట...
23/01/2026

ఓనల్ల గున్న ఏనుగు, ఐరావతం వరం పొందితే? 🐘⚡
ఈ ఐడియాను AI యానిమేషన్‌తో ప్రాణం పోసిన విధానం అసలు నెక్స్ట్ లెవెల్!
పురాణాల ఫాంటసీ + మోడ్రన్ టెక్నాలజీ = విజువల్ ట్రీట్ 🎬
చూస్తేనే అర్థమవుతుంది…
టెక్నాలజీ ఎంత దూరం వచ్చిందో!

👉 ఇప్పుడే చూడండి

లింక్ ఫస్ట్ కామెంట్ లో ..

👇👇
[YouTube Link]

ఏఐ యానిమేషన్ లో ఇదో రకం..కార్టూన్ ప్లేవర్ ఇస్తూ సాగుతుంది. ఇందుకు సరబడ కథను తీసుకుని వర్కవుట్ చేసిన ఈ వీడియో పై సరదాగా ఓ...
17/01/2026

ఏఐ యానిమేషన్ లో ఇదో రకం..కార్టూన్ ప్లేవర్ ఇస్తూ సాగుతుంది. ఇందుకు సరబడ కథను తీసుకుని వర్కవుట్ చేసిన ఈ వీడియో పై సరదాగా ఓ లుక్కేయండి..మీకూ నచ్చచ్చు... చిన్న పిల్లల కథే కానీ పెద్దలకు పనికొచ్చేదే...ముఖ్యంగా ఏఐ యానిమేషన్ లో వస్తున్న మార్పులను గమనించవచ్చు 😊

క్రింద ఫస్ట్ కామెంట్ లో వీడియో లింక్

🔗Link in Comment Section👇


పుస్తక ప్రియులకు, మారి సెల్వరాజ్ అభిమానులకు చిన్న ఆఫర్... 😊ఈ ఆఫర్ వినియోగించుకోండి..అలాగే మీ మిత్రులకు కూడా  షేర్ చేయండి...
13/12/2025

పుస్తక ప్రియులకు, మారి సెల్వరాజ్ అభిమానులకు చిన్న ఆఫర్... 😊

ఈ ఆఫర్ వినియోగించుకోండి..అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి... ధాంక్యూ

కొన్ని కథలు నవ్విస్తాయి..కొన్ని ఆలోచనలో పడేస్తాయి..మరికొన్ని ఫన్నిగానే ఉంటూ కొత్త విషయాన్ని చెప్తాయి. అలాంటి యానిమేషన్ వ...
12/12/2025

కొన్ని కథలు నవ్విస్తాయి..కొన్ని ఆలోచనలో పడేస్తాయి..మరికొన్ని ఫన్నిగానే ఉంటూ కొత్త విషయాన్ని చెప్తాయి. అలాంటి యానిమేషన్ వీడియో ఇది... సరదాగా ఎంజాయ్ చెయ్యండి... 😃

🔗Link in Comment Section👇

ఒక సినిమా సూపర్ హిట్టైనప్పుడు దాని సీక్వెల్ పై భారీ అంచనాలే ఉంటాయి. అయితే అంచనాలే దర్శక,నిర్మాతలను టెన్షన్ పెడతాయి. చివర...
12/12/2025

ఒక సినిమా సూపర్ హిట్టైనప్పుడు దాని సీక్వెల్ పై భారీ అంచనాలే ఉంటాయి. అయితే అంచనాలే దర్శక,నిర్మాతలను టెన్షన్ పెడతాయి. చివరకు అవే దెబ్బకొడతాయి. ఏదో చేద్దామనుకుని ఏదోదో చేసేస్తూంటారు.. అఖండ 2 కు కూడా అలా జరిగిందనిపిస్తుంది. సినిమాలో ప్రతీ సమస్యకు త్రిశూలంతో సమాధానంలాగ... దేశం మొత్తం హిందువులతో నిండిపోయినట్లుగా చెప్తూ.. ఈ సినిమా కొత్త కొత్తగా,వింతగా అనిపిస్తుంది....

రివ్యూ

🔗Link in Comment Section👇

Address

East Godavari
533248

Website

Alerts

Be the first to know and let us send you an email when Sandhyavandanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share