02/09/2024
ELURU ప్రజలందరికి నమస్కారం.
మన eluru లో జరిగే అన్ని విషయాలని అందరితో పంచుకోడానికి, మీ వ్యాపారం మరియు, real estate వంటివి పోస్ట్ చేయడానికి ఈ page create చేయబడింది. ఎవరిని కించపరచకుండా నొప్పించకుండా రాజకీయాలకు అతీతంగా ఈ page ని ఉపయోగించుకుందాం. 🙏
our aim is to build a healthy platform for tge People of eluru to post their business details