Guntur News

Guntur News We are all gunturians but we don't know what is going on in guntur that is why we are created this page so lets share what you know about guntur daily.

Thank you Pemmasani Chandra Sekhar Garu!Your effort is priceless!
13/01/2025

Thank you Pemmasani Chandra Sekhar Garu!
Your effort is priceless!

Happy Sankranthi!
13/01/2025

Happy Sankranthi!

Happy Ester Sunday!
17/04/2022

Happy Ester Sunday!




Happy Hanuman Jayanti!May Hanuman ji give you confidence and strength to achieve success in your life.🙏🏽JAI SHREE RAM🚩  ...
16/04/2022

Happy Hanuman Jayanti!

May Hanuman ji give you
confidence and strength
to achieve success in your life.

🙏🏽JAI SHREE RAM🚩





⛪Have A Blessed GOOD FRIDAY!
15/04/2022

⛪Have A Blessed GOOD FRIDAY!




Remember Dr B.R.AMBEDKAR On His BIRTH ANNIVERSARY🇮🇳
14/04/2022

Remember Dr B.R.AMBEDKAR On His BIRTH ANNIVERSARY🇮🇳




18/06/2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు...జూన్ 21 నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ లాక్...
ఈ నిబంధనలు జూన్ 30వ తారీకు వరకు అమలులో ఉంటాయి





Must share🙏🙏🙏
07/06/2021

Must share🙏🙏🙏





గుంటూరు నూతన అర్బన్ ఎస్పీగా... ఆరీఫ్ హఫీజ్  గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ....
02/06/2021

గుంటూరు నూతన అర్బన్ ఎస్పీగా... ఆరీఫ్ హఫీజ్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన
రాష్ట్ర ప్రభుత్వం ....



 #భక్తులకు_విజ్ఞప్తి 🙏స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం -  #కాణిపాకం👉  #ఆన్లైన్_టికెట్_బుకింగ్ సేవలు ప్...
01/06/2021

#భక్తులకు_విజ్ఞప్తి 🙏

స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం - #కాణిపాకం

👉 #ఆన్లైన్_టికెట్_బుకింగ్ సేవలు ప్రారంభం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అమలవుతున్న http://tms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ఆర్జిత సేవా టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించింది.

కరోనా దృష్ట్యా శ్రీ స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొన లేనటువంటి భక్తుల సౌకర్యార్థం శ్రీ స్వామివారి దేవస్థానం నందు ప్రతిరోజు శ్రీ స్వామివారి #పాలాభిషేకం మరియు ప్రత్యేక #అభిషేకం, శ్రీ స్వామివారి #కల్యాణోత్సవం, #గణపతి_హోమము సేవలు పరోక్షంగా భక్తులకు వారి పేరు పై గోత్రనామాలతో సేవలు నిర్వహించబడుచున్నది.

స్వయంగా కాణిపాకం కు రాలేని భక్తులు ఈ సువర్ణావకాశమును సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

👉 #సేవలు_వివరములు:
1. శ్రీ స్వామివారి అభిషేకం - రూ.550/-
2. శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం - రూ.616/-
3. గణపతి హోమము - రూ.500/-
4. శ్రీ స్వామివారి పాలాభిషేకం రూ-150/-

శ్రీ స్వామివారి పరోక్ష సేవలో పాల్గొనదలచిన భక్తులు దేవాదాయ శాఖా వారి వెబ్సైట్ tms.ap.gov.in ను సందర్శించి, ఈ క్రింద తెలిపిన విధముగా ఆన్లైన్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోగలరు.

Youtube Channel: https://youtube.com/kanipakamofficial

Website: (Online Ticket Booking)
https://tms.ap.gov.in/

- శ్రీ ఎ. వెంకటేశు
కార్యనిర్వాహణాధికారి.



Address

Guntur
522002

Website

Alerts

Be the first to know and let us send you an email when Guntur News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share