Trending-Avali-Mawa

Trending-Avali-Mawa ​"King of my own world � | Rules are for others."
​"Character is important, but Attitude is Soft.

26/08/2026

మీషో బ్రాండ్ కోలబ్రేషన్ వీడియో - 01
❤️

22/08/2026

ఇరుముడి 🙏 🖤

శిరస్సుపై ఇరుముడి మోసిన క్షణం....
గుండెల్లో శబరిగిరిశుడు తాండవించిన దివ్య అనుభూతి....

❤️

08/08/2026

🔱🌿❣️🙏🛕 🕉️🔱🙏 🔱🕉️🙏 Trimbakeshwar Jyotirling Mandir Lord Siva Temple 🕉️🖤🙏

01/08/2026

ఇటీవలే మోక్ష మార్గంలో ఒక మహిళ ఇరుక్కుపోయి తీవ్రంగా అవస్థలు పడటం, అలాగే మరో ఘటనలో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో ఎవరికీ ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని, అందులో ఇరుక్కుని నానా అవస్థలు పడకూడదనే ఉద్దేశ్యంతో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

🔱🕉️🙏

31/07/2026

: 😂😂🤦‍♂️

29/07/2026

గుండు గీయించుకున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని పలువురు మహిళలు గుండు గీయించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని సేలం జిల్లా అత్తూర్ MRO పేరుతో ఓ వ్యక్తి ఓ మహిళకు ఫోన్ చేసి.. జుట్టు ద్వారా కరోనా వ్యాపిస్తోందని, గుండు కొట్టించుకున్న మహిళలకు రూ.15 వేలు, విద్యార్థినులకైతే రూ.45 వేలతో పాటు ఫ్రీగా ల్యాప్‌టాప్.. మగాళ్లకైతే రూ.6 వేలు ఇవ్వాలని సీఎం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు చెప్పటంతో.. పలువురు గుండ్లు గీయించుకున్నారు. చివరికి.. అది ఓ అకాతాయి చేసిన అబద్దపు ప్రచారమని తెలిసి నోరెళ్లబెట్టారు.

27/07/2026

🔱🕉️🙏 🔱☘️🙏❤️🙏

21/07/2026

గణేష్ మూవీ ఫేమస్ డైలాగ్ మావ 🥳🥳🖤

21/07/2026

😋 ❤️ . 🖤🥳🤷‍♂️🤦‍♂️

Address

Andhra Pradesh Digital Creator To Promotions And Trending Social Media Platforms
Guntur
522001

Website

Alerts

Be the first to know and let us send you an email when Trending-Avali-Mawa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share