Vsr Green Homes

Vsr Green Homes VSRGREENHOMES IS THE REALESTATE FIRM WHERE WE WANT TO GIVE TRUSTED SERVICES IN REALESTATE FOR PEOPLE

 #మునుగోడు రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడులో  ఆధ్వర్యంలో  ఓటర్ల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఆరు ఉమ్మడి మం...
10/08/2022

#మునుగోడు
రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడులో ఆధ్వర్యంలో ఓటర్ల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఆరు ఉమ్మడి మండలాల్లో చేసిన సర్వే ప్రకారం.. మూడోవంతు ప్రజలు రాజ్‌గోపాల్ రెడ్టి గారికి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది.
మునుగోడు మండలంలో పూర్తిస్తాయిలో (90%) ఉంటే.. నారాయణ్‌పుర్, నాంపల్లి మండలాల్లో 50%,
చౌటుప్పల్, చండూర్ లలో 35-40%, మర్రిగూడలో 35% శాతం
వరకూ రాజ్‌గోపాల్ గారికి ప్రజా ఆమోదం ఉన్నట్టు తెలిసింది. ఓవరాల్‌గా చూస్తే ప్రస్తుతానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి 38-39% శాతం స్పష్టమైన సపోర్ట్ ఉంది అనుకోవచ్చు.

సర్వేలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాతి స్థానంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 18%, పాల్వాయి శ్రవంతి (16%), బూర నర్సయ్య గౌడ్ (10%) పేర్లు కనిపించాయి. కర్నె ప్రభాకర్, చిలుముల క్రిష్ణారెడ్డి, పల్లె రవిలు 10% కన్నా తక్కువ మద్దతు పొందారు.

చండూరు, చౌటుప్పల్ మండలాల్లో రాజ్‌గోపాల్ రెడ్డి గారిపై వ్యతిరేకత కనిపించింది (రాజీనామా నిర్ణయం పై). ఆయన రాజీనామా చేసినంత మాత్రానా మేము పార్టీని వీడాలా అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఎన్నికలకు ఒక నెల రోజుల వ్యవధి దొరికితే ఈలోపు నారాయణ్‌పుర్, నాంపల్లి, మునుగోడు, మర్రిగూడలలు కలిపి రాజ్‌గోపాల్ 55-60% ఓట్లను ప్రభావితం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పాల్వాయి స్రవంతి కి మర్రిగూడ, చండూర్‌లలో 20-23% శాతం మద్దతు కనిపించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓవరాల్‌గా అన్ని మండలాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ప్రధాన ప్రత్యర్థిగా కనిపించారు.

ఇప్పటికిప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక జరిగితే.. ఒకవేళ త్రికోణ పోటీ నెలకొన్నా, లేక కాంగ్రెస్ - టీయారెస్‌లు కలిసి బిజేపి పోటీచేసినా రాజ్‌గోపాల్ గారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని భావించాలి. గెలుపోటముల శాతం 5-7% మాత్రమే ఉంటుంది.

Samples collected: 2200 (1% of voters)

Rajgopal reddy: 684 (31%)

Kusukuntla Prabhakar reddy (TRS): 412 (18.7%)

Palvai Sravanthi (INC): 356 (16.2%)

Boora narsiah goud (TRS): 232 (10.5%)

Karne prabhakar: 132 (6.2%)

P***e Ravikumar goud: 116 (5.2%)

Others

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరు ?
03/08/2022

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరు ?



మునుగోడు బరిలో బూర నర్సయ్య గౌడ్.మునుగోడు బరిలో రాజ్‌గోపాల్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇవ్వగలిగినవారు బూర నర్సయ్య గౌడ్. ఆయన...
03/08/2022

మునుగోడు బరిలో బూర నర్సయ్య గౌడ్.

మునుగోడు బరిలో రాజ్‌గోపాల్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇవ్వగలిగినవారు బూర నర్సయ్య గౌడ్. ఆయన టీయారెస్ నుంచి పోటీ చేస్తే మునుగోడు ఉప ఎన్నిక టీయారెస్ vs బిజేపిగా రూపాంతరం చెందుతుంది. కాంగ్రెస్ కూడా బీసీ వ్యక్తినే ఫీల్డ్ చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ఓ మోస్తరు ట్రయాంగిల్ ఫైట్ మాత్రమే కనిపిస్తుంది. టీయారెస్ ఆశావహుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి, కర్నె ప్రభాకర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు కూడా ఉన్నారు. మరి వాళ్లలో ఎవరైనా కాంగ్రెస్‌లో చేరి పోటీలో పాల్గొంటే మాత్రం జోరైన త్రిముఖ పోటీ నెలకొంటుంది.

కాంగ్రెస్‌కు కావాల్సింది క్యాడర్ చేజారీపోకుండా కాపాడుకోగలిగిన లీడరే. రాజ్‌గోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశాకా.. ఆయనతో పాటు సగం క్యాడర్ ఖాళీ అవ్వవచ్చు.. మిగతా సగాన్ని కాపాడుకునే చరిష్మా ఎవరికుంది అనేదే ప్రస్తుత యక్ష ప్రశ్న..!

Political Chowrasta

సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే !ప్రయివేట్‌ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వి...
03/08/2022

సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే !

ప్రయివేట్‌ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు. ఈ మొత్తం సొమ్ము రూ. 1.12 లక్షల కోట్లుగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు, జస్టిస్‌ బీఎన్‌ అగర్వాల్‌ సూచనలమేరకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సొమ్మును తిరిగి చెల్లించేందుకు వీలుగా పలు ప్రకటనలు జారీ చేసింది

తద్వారా తమ సొమ్మును తిరిగి పొందేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించినట్లు మంత్రి రాతపూర్వక సమాధానంలో వివరించారు. తదుపరి 2021 అక్టోబర్‌లో సెబీ మధ్యంతర ఆదేశాల కోసం సుప్రీం కోర్టులో మరోసారి అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం కోర్టువద్ద పెండింగ్‌లో ఉన్నట్లు పంకజ్‌ తెలియజేశారు. సహారా క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో రూ. 47,245 కోట్లు, సహారా ఇండియన్‌ రియల్టీ కార్పొరేషన్‌లో రూ. 19,401 కోట్లు, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌లో రూ. 6,381 కోట్లు చొప్పున పెట్టుబడులు ఇరుక్కున్నట్లు వెల్లడించారు.

ఈటలా దమ్ముంటే ..  5న బహిరంగ చర్చకు రా కేంద్రం నుంచి 100 కోట్లు తెస్తే.. రాష్ట్రం నుంచి 150 కోట్లు తెస్తా ఈటెల రాజేందర్‌ ...
03/08/2022

ఈటలా దమ్ముంటే .. 5న బహిరంగ చర్చకు రా

కేంద్రం నుంచి 100 కోట్లు తెస్తే.. రాష్ట్రం నుంచి 150 కోట్లు తెస్తా ఈటెల రాజేందర్‌ కు పాడి కౌశిక్‌రెడ్డి సవాల్‌ ఈటెల రాజేందర్ ఒక పెద్ద యాక్టర్‌, జోకర్‌, బ్రోకర్‌ అంటూ ఎద్దేవా

Address

Hyderabad
500873

Alerts

Be the first to know and let us send you an email when Vsr Green Homes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vsr Green Homes:

Share