Karunakar Reddy Chada

Karunakar Reddy Chada

30/12/2023
03/12/2023

రేపటి నుండి మహిళలకు బస్ ఫ్రీ..
500కే గ్యాస్..రైతుబంధు 15000
పింఛన్ 4000
200 యూనిట్ల కరెంటు ఫ్రీ మహిళలకు ప్రతి నెల 2500

03/12/2023

ఒకటి మాత్రం నిజం తెలంగాణ ప్రజలు ఆవేశపూరిత మాటలకు ఆకర్షితులు అయ్యారు ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ లేకపోవడం కూడా ఓటమి కి కారణం నా అభిప్రాయము

03/12/2023

ఒక పోరాటయోధుడి రాజీనామా

2004 నుంచి పలుమార్లు
పదవులు తృణప్రాయంగా వదిలేశారు
ఒక రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించారు
ప్రత్యేక రాష్ట్రం కోసం ఇతర పార్టీలను సైతం
మాట్లాడేలా చేయగలిగారు
ఒక రాష్ట్రం ఆవిర్భావానికి కారణం అయ్యారు
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా
తెలంగాణ ఉన్నంతకాలం గుర్తుంటారు
రాజ్‌భవన్ కి ఓఎస్డీతో పంపిన రాజీనామా

కేసిఆర్ సార్🙏

Address

Hyderabad
500092

Telephone

9849943334

Website

Alerts

Be the first to know and let us send you an email when Karunakar Reddy Chada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Karunakar Reddy Chada:

Share