13/12/2016
https://teluguhari.blogspot.in/p/blog-page_79.html
వ్యాపారం
ఇప్పుడున్న సమాజం ప్రకారం ONLINE + OFFLINE కలిపి చేస్తేనే బిజినెస్ అభివృద్ధి సాధ్యం అవుతుంది.
వ్యాపారాభివృద్ధికి ముఖ్యంగా కావాల్సింది మార్కెటింగ్.
ఎవరైనా తాము ఒక సంస్థను స్థాపించినట్లయితే ఆ సంస్థ అభివృద్ధికి కావాల్సింది మార్కెటింగ్.
ఎటువంటి బిజినెస్ అయినా సరే మార్కెటింగ్ చేయకుండా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం లేదు.
ప్రస్తుతమున్న బిజినెస్ లలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
1. బిజినెస్ టు బిజినెస్
2. సర్వీస్ బేస్డ్ బిజినెస్
3. సేల్స్ విత్ బిజినెస్
4. చిరు వ్యాపారాలు.
Make money online, money earns with blog, website, PTC Sites, PPC site, earn money from youtube, twitter, facebook.Genuine online making money,