Jai Telangana

Jai Telangana Jai Telangana for Telangana state development

గీయన బాబు గురించి భలేగ రాసిండు...
18/10/2013

గీయన బాబు గురించి భలేగ రాసిండు...

14/10/2013

CBN in a plane - Naidus tinglish
-------------------------------------
After boarding plane in Delhi Naidu interacts with a fellow passenger
Passenger name is Ramu
CBN:Hello give me side I go to sit in window seat
RAMU:My pleasure sir , please go ahead
CBN:Thank you
RAMU:Sir , I'm happy to see you ,aren't you Ex chief minister of AP
CBN:you are happy , I'm hungry I'm not Ex CM , I'm CEO
RAMU:Ooh OK , I'm very very happy to have you on this plane
CBN:you are happy again , are you from Telangana
RAMU:No sir I'm from Madya pradesh
CBN:you are from Madhya pradesh , your Ex CM Digvijay is very bad
RAMU:yes sir so we kept him away from power twice , so as you sir
CBN:how many children you have ?
RAMU:I'm not married yet sir , but when I have any I will do equal justice as I'm following you a lot these days in national media
CBN:very good
RAMU:how many childeren you have sir ?
CBN:I have only one but my father had two me & my brother
RAMU:Ooh OK , you have a younger brother sir ?
CBN:No I'm big , my brother is small
RAMU:That's what I mean , you have younger brother know?
CBN:No how many times I have to tell you , I'm big my brother is small but my son is young I'm 64 and my brother is 62 he is not young he is also old
RAMU:Alright Sir we have now landed in Hyderabad , take rest

courtesy : Kalyan Chakravarthy Konkathi

14/10/2013

Chandra babu naidu to a doctor in hospital .
CBN : how many kids you have ?
DR : only one
CBN : hmmm ok , how many kids your father had ?
DR : two of us , in fact we are twins
CBN : what does the other one do ?
DR : he is a doctor too
CBN : good your father did equal justice
DR : how many kids your father had mr naidu ?
CBN : 2 brothers
DR : what does your brother do mr naidu?
CBN : he is mentally retorted and unfit he is useless
DR: what's wrong with him ? Anyways even your father did equal justice
courtesy : Kalyan Chakravarthy Konkathi

30/09/2013
‘సమైఖ్య’గీతిక అనబడు బిస్కెట్టు కవితఈ రోజు  ముఖంలో ముఖం పెట్టిఅంటోంది ప్రేమించవేం ప్రియా ?“సమైఖ్యం” గా ఉందామనిఫ్రెండ్స్, ...
13/09/2013

‘సమైఖ్య’గీతిక అనబడు బిస్కెట్టు కవిత

ఈ రోజు ముఖంలో ముఖం పెట్టి
అంటోంది ప్రేమించవేం ప్రియా ?
“సమైఖ్యం” గా ఉందామని

ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్ గోరటోని లాగా
అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక-

చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ
ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి
ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి బలవంతప్ప్రేమ లాగా

చీచ్చీ ఒళ్ళు తెలియడంలేదు సుమీ
తలుచుకుంటే కొన్ని సార్లు ఒళ్ళు అదుపు తప్పుతుంది సుమీ
ఎండాకాలపు ఒరిపిడిలోనూ ఇగరని జీర పాటల ప్రవాహ సవ్వడి సుమీ తెలంగాణం

స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక! స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక!

నిజంగానే ముఖంలో ముఖం పెట్టి మాటాడుదాం
రావేం ప్రియా అని బతిమాలుడుదాం
విడిపోతే ఎలా మనం అని విరహాలు పాటిద్దాం

కవి గాయక వైతాళికులను రమ్డోయ్ రారమ్డోయ్ అని నినదిద్దాం
ఒక ప్రణయ గీతికను రాయించి నీ కోసం ప్రత్యేకం అని కన్ను గీటుదాం
చెలియలికట్ట దాటకు చెలీ అని గొంతుక మీద కాలునలాగే కొనసాగిస్తూ మురిపెంగా బుజ్జగిద్దాం
అదీ కాక పోతే చరిత్ర తెలియదా అని శపిద్దాం
పొంగుకొచ్చే బాన కడుపులను
అల్లరిగా కాసేపు దాపెట్టి ఒక్క బిసెట్టు కూడా ముట్టలేదు సుమీ అప్పటి నుండి అని అతిశయంగా గారాలు పోదాం

జనం ఎటూ పైకెగయని గొంతుకలు కదా
గాలి పారాడని ఆవరణంలో ముముక్షువులై ముడుచుక పడుకున్న జెండాలు కదా
పొద్దునే లేచి లెక్కలేసుకొని జీవితాన్ని జేబిలో పొందికగా మడచి పెట్టుకో జూసే అకాల స్వప్నాలు కదా
చదువుకొని శిక్షణలు పొంది
కనీస్టూబుల్లలాంటి పంతుల్ల సాంగత్యంలో కారాగారాల్లాంటి కలల్ని కావలించుకొని పడుకొనే అర్భక ప్రాణులు కదా

ఇంకా ఇక ఉద్యోగాలుండవని అరుద్దాం
నీళ్ళుండవ్ నేలుండదు చివరాఖరుకు ముడ్డి మీద గోసి గుడ్డకూడా అని గావు కేకలు పెడదాం
జనం మీద జనాన్ని బంధిఖానా మీద బంధిఖానాను పోటీగా నిలబెడదాం
జారి పోకుందా ఉండేందుకు
అందరమూ కలిసి
సామూహిక ప్రణయ గీతిక రాద్దామని కాణిపాకం వినాయక సామ్మీద సత్యప్రమాణాలు తీసుకుందాం

నిజంగానే ఒక్క ప్రేమలేఖయినా రాద్దాం
కాలపు రేఖలమీద ఐక్యతను విడగొడుతూ ‘సమైఖ్యత’నొక ప్రతీకగా నిలబెడదాం

ఈ రోజుటి ముఖమ్మీద
తాగి పడేసిన సీసా గాజుముక్కతో వికృతంగా గజిబిజి ఒక్క ప్రేమ లేఖనయినా-

-అవ్వారి నాగరాజు

http://www.saarangabooks.com/magazine/2013/09/11/%E0%B0%B8%E0%B0%AE%E0%B1%88%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%97%E0%B1%80%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95-%E0%B0%85%E0%B0%A8%E0%B0%AC%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D/

08/09/2013
ప్రయత్నంసునాయాసంగా సఫలీకృతం అయ్యే ప్రయత్నం కాదు నాదిశాంతియుతంగా జరిగేదీ కాదు..ఈ అవిశ్రాంత కృషికి అదే కారణంకర్మ సిద్ధాంతా...
29/08/2013

ప్రయత్నం

సునాయాసంగా సఫలీకృతం అయ్యే ప్రయత్నం కాదు నాది
శాంతియుతంగా జరిగేదీ కాదు..
ఈ అవిశ్రాంత కృషికి అదే కారణం
కర్మ సిద్ధాంతాన్ని పూల బుట్టలా మోయలేను నేను
ఉచిత ఫలాన్నాశించనూ లేను
కర్మఫలం కోసం నిరీక్షిస్తూ..
అలౌకికానందంలో మునిగితేల్తూ...
తమను తామే అభినందించుకునే అమాయకులు వాళ్లు
నా మస్తిష్కం`
అసంఖ్యాక వైరుధ్యాల మయం
కోటాను కోట్ల కలల వలయం
వాళ్లతో నాకు రాజీ కుదరదు
ఏ కడలి కెరటాలు నన్ను చెదర్చలేవు
సమస్త విశ్వాన్ని నేను నా విశ్వాసంలోకి ఆహ్వానిస్తున్నాను
నా విశ్వాసం...
సమస్త మానవజాతి కళ్లలో వెలిగే కాగడా కావాలి
శతాధిక కళల్నుండి నేను విజ్ఞానాన్ని గ్రహించాల్ని వుంది
నేను ఇంద్రజాలికుణ్ణి కాను
నా కేకలు వాళ్లు వినిపించుకోరు
ఇక్కడ నేను అధి ప్రపంచాన్ని సృష్టించబోవడం లేదు
ధ్వంసం ప్రపంచపు సహజ లక్షణం
ధ్వంసం కానిదేముంది గన్క ఈ లోకంలో
ఇక్కడ బుద్ధి జీవులు..
మంచుగడ్డల్లో చచ్చిన శవాలై తిరుగుతున్నారు
ఇప్పట్లో వాళ్లకు నేనర్థం కాను
ఏ వరదలూ నన్ను ముంచెత్తలేవు
ఈ వ్యవస్థలు, మానసిక వ్యధలు
నన్ను ప్రభావితం గావించలేవు
నా దారికి వాళ్లు రారు
నేను వాళ్లతో రాజీ పడను
వాళ్ల రాజ్యాలు కూలే విషయం నాకు తెలిసిందే
శూన్య సముద్రం మధ్య
మబ్బుల నావలు తప్ప ఏం నడుస్తాయి?
ఈ కోటలు కూలిపోవటాన్ని మనం చూస్తాం
దేశాలు నైరాశ్యపు పురుగు రూపాల్నొదలి
ఆశల సీతాకోక చిలుకలౌతాయి
ఒక నవ్య సృష్టి జరుగుతుంది
ఒక కొత్త వ్యవస్థకు ద్వారాలు తెరుచుకుంటాయి
అడ్డాల నుంచి అంత్య క్రియల వరకు...
ఈ వ్యవస్థ మనల్ని నడిపిస్తుంది
తుది మొదలు దీని అవతారాలే
ఆట ముగిసే వరకూ
వ్యవస్థ తన మైదానంలో తాను పరిగెడుతుంది
వాళ్ల ఈ విలాసయాత్ర సాగుతూనే ఉంటుంది
మనం ధైర్యం భుజం మీద చెయ్యేసి నడుస్తాం
శవ నిశ్శబ్దాన్ని తగలేసి
గొంతెమ్మ కోర్కెల్ని ఖననం చేసి
శ్రమ తోడుగా మనం బాధ్యతల్ని గుర్తు చేసుకుంటాం
సిగ్గు పడాల్సిన పనిలేదు
విజయం వరించదనే భయం లేదు
కలల్ని నిజం చేయటానికి మనం
అనంత జాగృతాయాత్ర చేస్తాం
కలల్ని పండిరచుకోవడానికి మనం
మందుకు మునుముందుకు కదుల్తాం.

- కార్ల్‌ మార్క్స్
(1836లో మార్క్స్‌ తన 18వ యేట రాసిన ఈ కవితకు నేటి తెలంగాణ ఉద్యమానికి పోలికలున్నాయి చూడండి)

27/08/2013

కిరణన్న, సీమ కోడి కూర ఎప్పుడు తినిపిస్తావ్ ? జల్దిల గీ మొదనష్టపు గాళ్ళు పొతే దిష్టి తీసీ , యేటని కోసుకుని తిందామంటే ఒక పట్టాన వదలరు.. మేము నిమ్మలంగ కడుపునిండ తిని, కంటినిండా పండేదేన్నడో! సోనియమ్మా బొనమెత్తెది ఎన్నడో !
- Sujatha Surepally

15/08/2013

నీయబ్బ! సీమాంధ్ర మొత్తంలో ఒక్క కుటుంబంలో విడాకులు కాని, అన్నదమ్ములు, ప్రేమికులు, స్నేహితులు విడిపోవడం కాని జరిగితే ఇయ్యర మయ్యార దంచాలే.
-Sujatha Surepally

ఊరు విడవడంఎంతో విషాదంఅందుకే నీ ఊరికినిన్నెళ్లమంటున్నా!
13/08/2013

ఊరు విడవడం
ఎంతో విషాదం
అందుకే నీ ఊరికి
నిన్నెళ్లమంటున్నా!

కలిసుందాం రా!
11/08/2013

కలిసుందాం రా!

Address

Kothapet
Hyderabad
500035

Telephone

9666666570

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share