Mala-Kshatriyas

Directions

Mala-Kshatriyas Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mala-Kshatriyas, Social Media Agency, KUKATPALLY HYDERABAD, Hyderabad.

This is an official page of Mala(Mahar/Malla) community the aborginal kshatriyas of the indian subcontinent from
Telangana,
Andhra Pradesh, Karnataka and Maharastra
We are the creators of Malla Yuddha

17/08/2026

మన కొత్త లోగో యొక్క చిహ్నలు వాటికి మనకి మధ్య ఉన్న సంబంధాలు ఒక స్పష్టమైన పోస్ట్ ఒకటి పెడతాను.

soon we will upload a detailed post regarding our new updated logo and its contents.
jai Bheem jai mala

విద్యార్ధి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు, చిన్న వయసులోనే తల్లిదండ్రులు కామ్రేడ్ జనతా రాజన్న,గంగవ్వగార్ల (పీపుల్స్ వార్) దె...
12/08/2026

విద్యార్ధి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు, చిన్న వయసులోనే తల్లిదండ్రులు కామ్రేడ్ జనతా రాజన్న,గంగవ్వగార్ల (పీపుల్స్ వార్) దెగ్గర ఉద్యమం అనే ఉగ్గుపాలతో పెరిగి, తన విద్యార్ధి దశలోనే డిప్లొమా విద్యార్థుల కష్టాలను వారు ఎదురుకుంటున్న సమస్యలను వారి పెద్దన్నగా ఉండాలి ఆని DSF ను స్థాపించి డిప్లొమా విద్యార్థుల సమస్యలు పరిష్కరించి, JNTUH యూనివర్సిటీ జేఏసీ లో కీలక పాత్ర పోషిస్తూ అనేక మంది బీద బిక్కి విద్యార్థుల గోంతుకై వారి సమస్యల కోసం పోరాటం చేస్తూ, మరోవైపు సాగుతున్న మలి దశ తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించి అరెస్టులకి, కేసులకి భయపడకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఫూలే గార్ల స్ఫూర్తితో విద్యార్థులకు అండగా నిలుస్తు, మూక్షగుండం విశ్వేశ్వరాయ్య గారి స్ఫూర్తితో సివిల్ ఇంజనీర్ గా ఎన్నో పురస్కారాలు అందుకున్న మా మల్ల యోధులు ఇంట్లో పుట్టిన ఉద్య'మాల' బిడ్డ Aravelli Jagan అన్న గారికి వారి జన్మదినాన మన మాల క్షత్రియస్ టీం తరుపున వారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు.

వరంగల్ నుండి ఢిల్లీ వరకు... అఖండ భారత దేశాన్ని ఏలిన మాల వజీర్ (ప్రధాన మంత్రి)కాకతీయ మాల యుగంధరుడి జీవిత చరిత్ర AI వీడియో...
10/08/2026

వరంగల్ నుండి ఢిల్లీ వరకు... అఖండ భారత దేశాన్ని ఏలిన మాల వజీర్ (ప్రధాన మంత్రి)
కాకతీయ మాల యుగంధరుడి జీవిత చరిత్ర AI వీడియోస్ రూపంలో త్వరలో మీ ముందుకు.

ములవాసులకి మనువాదులకి జరుగుతున్నా పోరు
01/05/2026

ములవాసులకి మనువాదులకి జరుగుతున్నా పోరు

07/04/2026

బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతీయ పౌరులందరికి ఆర్టికల్ 25-28 ద్వారా జాతులతో / కులాలతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికి అందరికి పూర్తి మత స్వేచ్ఛ ఇచ్చేరు... కానీ దురదృష్టవశత్తు ఆర్టికల్ 341 (గవర్నర్ గారి ద్వారా దేశ రాష్ట్రపతి గారు షెడ్యూల్డ్ కులాలని గుర్తించే ఆర్టికల్ ) ని కుట్రపూరీతంగా మతానికి లింక్ పెట్టేరు....ఆర్టికల్ 341 ని రాజ్యాంగ వ్యతిరేకంగా సవరించి, రాజ్యాంగ పీటిక కి తూట్లు పొడిచేలా "మన మత స్వేచ్ఛ ని కాల రాసేరు ).

GV Harsha Kumar Tirre Ravi Deva PV Sunil Kumar IPS World Wide Followers Thol.Thirumavalavan Vamsi Gaddam

జీర్ణించుకోలేని నిజం...sad true about our community
29/03/2026

జీర్ణించుకోలేని నిజం...
sad true about our community

నా ప్రతి మాల రక్తసంబంధులు అందరికి భీమా కోరేగావ్ శౌర్యా దినోత్సవ శుభాకాంక్షలు 🙌
31/12/2025

నా ప్రతి మాల రక్తసంబంధులు అందరికి భీమా కోరేగావ్ శౌర్యా దినోత్సవ శుభాకాంక్షలు 🙌

Address

KUKATPALLY HYDERABAD
Hyderabad
500090

Website

Alerts

Be the first to know and let us send you an email when Mala-Kshatriyas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share