19/09/2026
ఆక్వా రైతు సోదరులారా ! మీ చెరువులో పిల్లేసిన దగ్గరనుంచి రొయ్యలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయో? లేదో? ఒక్కసారైనా గమనించారా? మీ చెరువులోని రొయ్యలు కూడా రైతన్న మీరు అప్లై చేసే ఈ నార్మల్ ప్రోడక్ట్స్ మా ఎదుగుదలకి అంతగా ఉపయోగపడడం లేదు? సరికొత్త టెక్నాలజీతో అతి తక్కువ సమయంలో మా ఆరోగ్యాన్ని, ఎదుగుదలని సరిచెయ్యగల ఉత్తమ ప్రోడక్ట్ ని చెరువులో అప్లై చెయ్యండి. అని, చెప్తున్నాయేమో ఒక్కసారైనా మీ రొయ్యల బాధని విన్నారా ? అందుకే, రొయ్యల ఎదుగుదలని అతివేగంగా పెంచే అడ్వాన్స్డ్ గ్రోత్ బూస్టర్ మెరైన్ వోల్ట్ - X ని మీ చెరువులో వెంటనే అప్లై చెయ్యండి. మీ చెరువులోని రొయ్యల ఆనందాన్ని రెట్టింపు చెయ్యండి.
కల్చర్ నుంచి అధిక దిగుబడిని ఆశించడం మంచిదే! కానీ, రొయ్యలు ఆరోగ్యంగా పెరగడం ఇంకా మంచిది.