01/01/2024
ఈ నూతన సంవత్సరం మన అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లువిరియాలని, రాష్ట్ర ప్రజలంతా సామరస్యం, సమానత్వం, సోదరభావంతో కలిసిమెలిసి జీవనం సాగించాలని మనసారా కోరుకుంటూ మీకూ మీ కుటుంబ సభ్యులకు "నూతన సంవత్సర" శుభాకాంక్షలు...