UvCreatives

UvCreatives Logo Designing, Brochure designing, posters designing,website designing, flyers designing, Brochure printing,printing, Maxine designing,creative designing

26/09/2015
it samples
26/09/2015

it samples

sample it
26/09/2015

sample it

KCR lanched Brightway logo wich we designedబ్రైట్ కమ్యూనికేషన్ లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్-హైదరాబాద్లో డిజిటల్ కంట్...
26/09/2015

KCR lanched Brightway logo wich we designed

బ్రైట్ కమ్యూనికేషన్ లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

-హైదరాబాద్లో డిజిటల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ఎంఎస్వోలు
హైదరాబాద్,నమస్తే తెలంగాణ: డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన బ్రైట్ కమ్యూనికేషన్ లోగోను సీఎం కే చంద్రశేఖర్రావు ఆవిష్కరించారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ను ఎంఎస్వో అసోసియేషన్ సభ్యులు కలిశారు.

రాష్ట్రంలో డిజిటల్ ప్రసారాలను తీసుకురావడం కోసం చేస్తున్న కృషిని తెలంగాణ ఎంఎస్వోల సమాఖ్య అధ్యక్షుడు ఎం సుభాశ్రెడ్డి ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్వోలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ప్రజలకు నాణ్యమైన ప్రసారాలను అందించాలని ఎంఎస్వోలకు సూచించారు. అనంతరం ఎం సుభాష్రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నదని, కొంతమంది ఎంఎస్వోలతో హైదరాబాద్ కేంద్రంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల హెడ్ఎండ్తో డిజిటల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అతి త్వరలో కేబుల్ టీవీ పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైపాల్, సూర్యం, పలువురు ఎంఎస్వోలు పాల్గొన్నారు.

Rite Kart Online grossery brochure
06/08/2014

Rite Kart Online grossery brochure

24/07/2014
ITC
24/07/2014

ITC

solar Brochure
24/07/2014

solar Brochure

Appidi technology
24/07/2014

Appidi technology

Sure Energy Brochures
24/07/2014

Sure Energy Brochures

Address

Somajiguda
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when UvCreatives posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share