17/05/2026
హైదరాబాద్ లో "OC"(రెడ్డి,వెలమ, కమ్మ,బ్రాహ్మణ) conclave👆🏻
మొన్న హైదరాబాద్ లో way2news నిర్వహించింది దశాబ్దం తర్వాత తెలంగాణ ఎలా ఉండబోతుందో అనే దాని మీద conclave కాదు.... దశాబ్దం తర్వాత OC లు ఇలా ఉండబోతున్నారు అనేది చెప్పుకునే conclave అది...
ఎందుకంటే వక్తలు మొత్తం "OC" సామాజికవర్గానికి చెందిన వారే👆🏻
Telangana CMO