mana.lingala

mana.lingala all about lingala
ఆల్ అబౌట్ లింగాల

03/08/2026

Samputundhi anni
🌾👨‍🌾

25/07/2026

Free sugar checkup in EC GANGIREDDY HOSPITAL PULIVENDULA 26/07/2026

Climate
20/07/2026

Climate

కడప జిల్లా.....డ్రోన్ కెమెరాల నిఘా నీడలో లింగాల.....జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు అత్...
13/07/2026

కడప జిల్లా.....

డ్రోన్ కెమెరాల నిఘా నీడలో లింగాల.....

జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన డ్రోన్ కెమెరాల వినియోగంతో లింగాల మండల పరిధిలో అసాంఘిక శక్తుల కదలికలపై మరియు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యక్తులపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.......

ప్రజల భద్రత మరియు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించబడుతుంది.......

ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని లింగాల ఎస్.ఐ జగదీశ్వర రెడ్డి కోరారు.......

అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక చర్యలకు సంబందించి డయల్ 112 ద్వారా పోలీస్ శాఖకు సమాచారాన్ని అందించాలని లింగాల ఎస్.ఐ జగదీశ్వర రెడ్డి ప్రజలకు సూచించారు....

08/07/2026
30/06/2026

🥹🥹✨

30/06/2026

End

🥹
28/06/2026

🥹

Address

Lingala (m) Kadapa (d) Andrapradesh (s)
Kadapa
516396

Alerts

Be the first to know and let us send you an email when mana.lingala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share