SML Advertising solutions

SML  Advertising solutions We are the first add agency in kakinada we display video adds on mobile led van and also we r dealin

Diploma examination fees online apply at meeseva Kokila center kakinada
24/05/2019

Diploma examination fees online apply at meeseva Kokila center kakinada

Happy maha sivaratri friends....
04/03/2019

Happy maha sivaratri friends....

12/01/2019

Hi all evaranna cheppagala 2019 beach festival endhuku cancel chesaro

26/12/2018

Hi all good Eve
With 1200 investment u can earn 15000 per month with u r efforts from anywhere anyplace it's true no cheating interested please call my number 9063701480
Or directly contact
Meeseva
Kokila bakery opp
Kokila center
Bhanugudi center
Kakinada

25/08/2018
23/08/2018

RATION CARD PRINTING&DOWNLOADING

ఎక్కడో పుట్టి.......ఎక్కడో పెరిగి.........ఏ రక్త సంబంధం లేకున్నా....స్నేహం అనే బంధంతో.........           ఓ అమ్మలా..........
05/08/2018

ఎక్కడో పుట్టి.......
ఎక్కడో పెరిగి.........
ఏ రక్త సంబంధం లేకున్నా....
స్నేహం అనే బంధంతో.........
ఓ అమ్మలా.......ప్రేమ అణురాగలను కురిపిస్తూ........
ఓ తండ్రిలా.......బాధలో ఉనప్పుడు ఓదారిస్తూ.......
ఓ అక్క,అన్న లా...... ఆపదలో సహాయం చేస్తూ........
ఓ చెల్లి ,తమ్ముడిలా....... గొడవలు పడుతూ మళ్ళీ కలిసి జోక్స్ వేసుకుంటూ.....
ఓ గురువు లా.......... మనకు తెలియని విద్యను బోధిస్తూ.........
నీకు నేను ఉన్నాను అంటూ ముందుకు నడిపినవాడే స్నేహితుడు.......
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మిత్రమా...

This is my two hours payment for from oneadIf you want that amount please follow in the link and login with my user IDht...
02/08/2018

This is my two hours payment for from onead

If you want that amount please follow in the link and login with my user ID

https://play.google.com/store/apps/details?id=com.application.onead&referrer=99WUS5RH Your friend 9704341410 has invited you to try OneAD app. OneAD is Refer and Earn + Shop and Save mobile app. Install this free app become a member and earn up to 2.5 Lakh Rs per month. Your referral code for registration is 99WUS5RH

Oka village lo jathara nakaithe mana vurlalo jariginatte vumdhi
24/04/2018

Oka village lo jathara nakaithe mana vurlalo jariginatte vumdhi

20/04/2018

Dhini moral ento cheppagalara friends

కొట్టుకొచ్చిన స్టోరీ

ఒక పిల్లాడు కోడి గుడ్లు బుట్టతో సైకిల్ తొక్కుతూ ఒక రాయిని ఢీ కొని పడిపోయాడు..గుడ్లన్నీ పగిలిపోయాయి..

జనం గుమిగూడారు..

సైకిల్ నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి..
సున్నితమైన వస్తువులు ఉన్నపుడు అప్రమత్తంగా ఉండాల్సింది..ఇలా ఉచిత సలహాలు ఇచ్చారు..

సమూహంలోనుంచి ఒక పెద్దాయన వచ్చి..అరెరె..గుడ్లన్నీ పగిలిపోయాయే..! పాపం వీడి యజమానికి ఏం సమాధానం చెప్పుకుంటాడు ఇదిగో బాబు ఈ పది రూపాయలు ఉంచుకో..చూస్తుంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు..ఎవరైనా సహాయం చేస్తే కాదనకు..చెప్పి వెళ్ళిపోయాడు..

ఇదంతా చూసిన జనం ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసారు..మొత్తానికి వీడికి పగిలిపోయిన గుడ్లు విలువ కంటే ఎక్కువ మొత్తం డబ్బులొచ్చాయి..

గుంపులో ఒకతను. నువ్వు అదృష్టవంతుడివి..ఆ ముసలాడు లేకపోతే నువ్వు నీ యజమానికి సమాధానం చెప్పుకోలేపోయోవాడివి..

పిల్లాడు నవ్వుతూ..
ఆ ముసలాడే నా యజమాని.. అతని దగ్గరే నేను పనిచేస్తుంది............

Om namah sivaya
19/04/2018

Om namah sivaya

Address

65-13-7, Near Saradha Devi Temple, Dwaraka Nagar
Kakinada
533003

Alerts

Be the first to know and let us send you an email when SML Advertising solutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share