4Am Facts

4Am Facts Digital Creator

27/10/2024
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏది?ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశంగా చైనా ఉంది. ప్రస్తుత జనాభా సంఖ్య 14...
12/08/2024

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏది?

ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశంగా చైనా ఉంది. ప్రస్తుత జనాభా సంఖ్య 140 కోట్లు. ఐతే... చైనాలో జనాభా సంఖ్య అనుకున్నంత వేగంగా పెరగట్లేదు. అదే సమయంలో ఇండియాలో జనాభా సంఖ్య వేగంగా పెరుగుతోంది. అందువల్ల అతి త్వరలోనే చైనాని వెనక్కి నెట్టి ఇండియా టాప్‌కి చేరుతుంది. ఐతే.. ఇప్పటికే ఇండియా టాప్‌కి చేరి వుంటుందనే అంచనా వేస్తున్నారు కొందరు. జనాభా కొరత వేధిస్తుండటంతో చైనా ప్రభుత్వం... ఎక్కువ మంది పిల్లల్ని కనమని స్వయంగా కోరుతున్నా... ప్రజలు ఆసక్తిగా లేరు. పిల్లల పెంపకానికి అధిక ఖర్చులు అవుతుండటంతో... ఒక సంతానమే చాలు అంటున్నారు. ఇది ఆ దేశానికి తలనొప్పిగా మారింది. ఐతే... ఇప్పుడు చైనాలో చాలా దేశాల ప్రజలు ఉంటున్నారు. అలాగే రకరకాల సంస్కృతులు, సంప్రదాయాలు కలిసిపోతున్నాయి. టూరిజం పరంగా కూడా చైనా పెద్ద దేశమే.

చిక్కదనం కోసం కొన్ని రకాల కెమికల్స్ ను టీ పొడిలో కలిపి సరఫరా చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా కార్మిసిన్, రొడమైన్ వంటి...
01/08/2024

చిక్కదనం కోసం కొన్ని రకాల కెమికల్స్ ను టీ పొడిలో కలిపి సరఫరా చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా కార్మిసిన్, రొడమైన్ వంటి ప్రమాదకరమైన కలర్స్ ను టీ పొడులలో కలుపుతున్నారని వీటి వలన ఉదర సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఈ సంస్థ. ఇప్పటికే ఇలాంటి టీపొడులు సప్లై చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. ఇలాంటి పొడులపై నిషేధం విధించాలని భావిస్తోంది. ఇక్కడ కూడా ప్రభుత్వం స్పందించేలోగా బయట టీ బదులు ఎంచక్కా ఇంట్లోనే టీ తయారుచేసుకుని ఆస్వాదిద్దాం.

01/08/2024

ఈ యువతకి డ్రగ్స్ అలవాటు పడి ఉండటం తో తల్లిదండ్రులు ఏమి చేయలేక పోలీసులకు అప్పగించారు.
ఈ అమ్మాయిని ఆరుగురు పోలీసులు ప్రశ్నిస్తుండగా ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో..
మీరు కూడా మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు ఎక్కడికి వెళతారు? వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, లో వారి స్నేహితులు ఎవరు అనేది కూడా గమనించండి.
రాత్రికి రాత్రే పిల్లలను స్నేహితుల ఇళ్లకు పంపించిన ఫలితం ఇది... తల్లిదండ్రుల్లారా *తస్మాత్ జాగ్రత్త...*

ఒకసారి సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ మరియు స్నేహా ఉల్లాల్ మధ్య గందరగోళం చెందాడు. స్నేహా ఉల్లాల్ లక్కీ 2005 చిత్రంలో సల్మాన్ ఖ...
31/07/2024

ఒకసారి సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ మరియు స్నేహా ఉల్లాల్ మధ్య గందరగోళం చెందాడు. స్నేహా ఉల్లాల్ లక్కీ 2005 చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసింది. ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. సల్మాన్ ఖాన్ స్నేహ మరియు ఐశ్వర్యల మధ్య ఒకేలా కనిపించడం వల్ల ఎలా గందరగోళానికి గురయ్యాడో పంచుకున్నారు❤️

30/07/2024

వేపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు | Health Benefits of Eating Neem Leaves | Good Health

30/07/2024

తెలుగు ఎలా పుట్టింది?

మిఖాయిల్ S. ఆండ్రోనోవ్ ప్రకారం, 1000 BCEలో ప్రోటో-ద్రావిడ భాష నుండి తెలుగు విడిపోయింది . తెలుగు పదాలతో కూడిన తొలి శాసనాలు క్రీ.శ. ఆంధ్ర ప్రదేశ్ లోని భట్టిప్రోలులో 400 BCE. అశోక చక్రవర్తి (257 BCE), శాతవాహనులు మరియు విష్ణుకుండినుల శాసనాలలో కూడా తెలుగు పదాలు కనుగొనబడ్డాయి.

30/07/2024

తెలుగు ప్రత్యేకత ఏమిటి?
తూర్పు ప్రపంచంలో ప్రతి ఒక్క పదం అచ్చుతో ముగిసే ఏకైక భాష తెలుగు. పశ్చిమంలో, ఇది ఇటాలియన్. సిర్కా 1400-1500 AD, ప్రఖ్యాత వ్యాపారి మరియు అన్వేషకుడు నికోలో డి కాంటి ప్రపంచవ్యాప్తంగా ఆగ్నేయాసియా వైపు ప్రయాణించారు.

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when 4Am Facts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share