03/10/2026
Episode 4 — The Game Begins 🦁🔥
Fox కి ఇప్పుడు Lion గురించి పూర్తిగా తెలిసిపోయింది…
అతని డబ్బు, అతని ఇల్లు, అతని cars… అన్నీ తెలుసుకున్న తర్వాత ఆమె మనసులో ఒక కొత్త ప్లాన్ మొదలైంది. 😳
“వైట్ టైగర్ని వదిలేసి… లయన్‌కి దగ్గరవ్వాలి.”
అనుకున్నట్టుగానే Fox…
Lionకి call చేసింది. 📞
“రేపు నిన్ను కలవచ్చా లయన్? చాలా important విషయం మాట్లాడాలి…”
Lion కూడా ఒప్పుకున్నాడు.
కానీ…
🦁 Lion కి Fox అసలు intention తెలుసా?
🦊 Fox వేసిన ప్లాన్ వర్క్ అవుతుందా?
😱 రేపటి meetingలో అసలు ఏం జరగబోతోంది?