Nellore Channel

Nellore Channel Nellore News Updates

Taati Bellam Coffee, Sure gaa try cheyoxhu disappoint cheyyadu.
16/09/2023

Taati Bellam Coffee, Sure gaa try cheyoxhu disappoint cheyyadu.

26/03/2021
సాఫ్టువేర్ to కూరగాయల మార్కెట్ - Real Women Empowerment (Inspiring Story)
28/07/2020

సాఫ్టువేర్ to కూరగాయల మార్కెట్ - Real Women Empowerment (Inspiring Story)

Real story which inspires to achieve women empowerment

28/06/2020

తలవంచని నా కొడుకు తల ఎలా ఉంటుందో అని తీసుకువెళ్లిన పాకిస్తానీలు

27/06/2020

బ్రిగ్ బ్రేకింగ్....

రేపటి నుంచి కావలి టౌన్ లాక్‌డౌన్

దేశ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో కావలి పట్టణంలో రేపటి నుంచి అనగా 28 జూన్ 2020 తేదీ ఉదయం 6 గంటలు నుంచి 9 గంటలు వరకు మాత్రమే..... కేవలం కూరగాయలు, పండ్లు షాపులు తెరిచి ఉండటానికి అవకాశం ఇచ్చి..... మిగిలిన అన్నీ వ్యాపారాలు పూర్తి స్థాయిలో మూసే విధంగా కావలి ఆర్డీవో చర్యలు తీసుకొన్నారు. ఉదయం 9 గంటలు తర్వాత కావలి పట్టణం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. రోడ్ల పై తిరిగే వాళ్ల సంగతిని పోలీసులు చూడాలని వారికి భాధ్యతలు అప్పగించి..... జనాలు తిరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆర్డీవో ఆదేశించారు.

24/05/2020

One Positive case in Kavali town. Careful Friends

 # పేరు సురేష్ నెల్లూరు లో బస్ ఎక్కారుకావలిలో దిగారు కొద్ది సేపటికే ఊపిరితీసుకోవడం ఇబ్బంది గా ఉంటేకావలి ప్రభుత్వ హాస్పిట...
22/05/2020

# పేరు సురేష్ నెల్లూరు లో బస్ ఎక్కారు
కావలిలో దిగారు కొద్ది సేపటికే ఊపిరి
తీసుకోవడం ఇబ్బంది గా ఉంటే
కావలి ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు చని పోయాడు
క్యాటరింగ్ WORKER అని అంచనా
ఎవరికైనా తెలిసి ఉంటే
వారి వారికి ఆచూకి అందించ గలరు..

Half day  చాలు
05/05/2020

Half day చాలు

నెల్లూరు వాళ్లకు మాత్రమే
01/04/2020

నెల్లూరు వాళ్లకు మాత్రమే

30/03/2020

కావలి పట్టణంలోని వీధులలో ఉండే యాచకుల కోసం 29-03-2020న ఒక కేంద్రం ప్రారంభించారు. IKP వారు నిర్వహాంచే ఈ కేంద్రంలో మూడు పూటలా భోజనం వండి పెడతారు. మీకు ఎవరైనా తారసపడితే మున్సిపల్ అధికారులకు సమాచిరమివ్వండి.
అంతకుమించి ఇంకేమీ చేయనవసరం లేదు

Address

Nellore
524001

Website

Alerts

Be the first to know and let us send you an email when Nellore Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share