Kiran Publicities

Kiran Publicities కిరణ్ పబ్లిసిటీ విఆర్సి సెంటర్ నెల్ల

మొట్టమొదటి సర్వీస్ బస్ నెల్లూరు నుంచి మద్రాసుకు అప్పుడు ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం  చూడండి ఎలా ఉందో  అప్పుడు ఆ రోజుల్ల...
18/06/2025

మొట్టమొదటి సర్వీస్ బస్ నెల్లూరు నుంచి మద్రాసుకు అప్పుడు ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం చూడండి ఎలా ఉందో
అప్పుడు ఆ రోజుల్లో రూటు ఎలా ఉంటుందో ఊహించుకుంటే

23/09/2024

*తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం అయినందుకు చిలుకూరు బాలాజీ టెంపుల్ పండితులు క్షమాపణ చేస్తూ అపవిత్ర పవిత్ర తో 👏🙏*

06/09/2024

కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించిన సీఎం. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించిన సీఎం. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్న సీఎం.

06/09/2024

విపత్తుల సమయంలో ప్రజలని రక్షించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించటంలో మరో ముందడగు వేసింది. Robotic Life Boat పనితీరుని ఏలూరు వరదల్లో వాడి, ఎలా పని చేస్తుంది అనేది APSDRF సిబ్బంది demonstration చేసారు. వరదల్లో మునిగిపోతున్న వారిని రక్షించటానికి Robotic Life Boatsని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించనుంది.

06/09/2024

బాధిత ప్రజలకు అన్నీ తానై చూసుకుంటూ,అధైర్య పడొద్దు అండగా నేనున్నానంటూ వారికి ధైర్యాన్ని నింపి కొండంత భరోసానిచ్చిన ప్రత్యక్ష దైవం చంద్రన్న.

15/03/2024

గల్లి గ్యాంగ్ స్టార్ మూవీ అతి త్వరలో

14/01/2024
11/12/2023

హైదరాబాద్..

సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్
చిరంజీవి పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

26/09/2023

అందరూ తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో జాగ్రత్త మన నెల్లూరు జిల్లా రామతీర్థంలో ఈ కిడ్నాప్ జరిగింది

24/09/2023

ఇంత కష్టం పగవాడికి కూడా రావద్దు రా భగవంతుడా

21/09/2023

మధ్యప్రదేశ్ లో 108 అడుగుల అదిశంకర చార్యులు గారి విగ్ర ఆవిష్కరణ డ్రోన్ విజువల్స్

21/09/2023

కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ‌ మలయప్ప.

Address

Nellore
524004

Telephone

9866322191

Website

Alerts

Be the first to know and let us send you an email when Kiran Publicities posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share