Team Rajahmundry

Team Rajahmundry It's a multi service providing organization dealt with social media, PR & advertising agency, electoral survey, news and current affairs.

రాజకీయాలకు అతీతంగా నేను పెడుతున్న తొలి పోస్ట్ ఇది. రాజమండ్రిలో ఓ కోచింగ్ సెంటర్ గురించి. ముఖ్యంగా నీట్ లేదా ఏపీ ఈఏపీసెట్...
15/03/2025

రాజకీయాలకు అతీతంగా నేను పెడుతున్న తొలి పోస్ట్ ఇది. రాజమండ్రిలో ఓ కోచింగ్ సెంటర్ గురించి. ముఖ్యంగా నీట్ లేదా ఏపీ ఈఏపీసెట్‌కు సిద్ధమౌతున్న విద్యార్ధులకు పని కొచ్చే అంశమిది. బట్టీ పట్టి రుద్దడమో లేదా క్రీమ్ విద్యార్ధులనే పట్టించుకుంటూ మిగిలిన విద్యార్ధుల్ని నిర్లక్ష్యం చేసే కళాశాలలు చాలా ఉన్నాయి. క్రీమ్ స్టూడెంట్ ఇంట్లో కూర్చొన్నా ర్యాంక్ సాధిస్తాడు. మిగిలినవారిని కూడా సానబెట్టి ర్యాంక్ రప్పించినప్పుడే ఆ కోచింగ్ సెంటర్ లేదా కళాశాలకు విలువ ఉంటుంది.

అలాంటి కోచింగ్ సెంటర్ గురించి నాకు తెలిసినప్పుడు అందరితో షేర్ చేసుకోవాలన్పించింది. నీట్ శిక్షణలో మంచి అనుభవం కలిగిన విజయ సాగర్ నేతృత్వంలో కొత్తగా ప్రారంభమైన చైతన్య ఐఐటీ అండ్ నీట్ అకాడమీ ( శ్రీ చైతన్య గ్రూప్ కాదు సుమా ). ఈ కోచింగ్ సెంటర్ సిద్ధం చేస్తున్న నీట్ వీక్లీ టెస్ట్ ప్రశ్నాపత్రాలు చూసినప్పుడు నిజమే అన్పించింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నీట్ శిక్షణలో పేరున్న అలెన్, ఆకాష్ వంటి స్టాండర్డ్ అందులో కన్పించింది. ఇప్పుడు కొత్తగా నీట్ 2025, ఏపీ ఈఏపీసెట్ 2025 కోసం షార్ట్ టర్మ్ బ్యాచ్ మార్చ్ 17 నుంచి మొదలవుతోంది. ఎవరైనా ఆసక్తి ఉంటే వెళ్లవచ్చు.

అడ్రస్

చైతన్య నీట్ అండ్ ఐఐటీ అకాడమీ
రవీంద్ర నికేతన్ స్కూల్ ఎదురుగా
కర్ణాటక బ్యాంక్ వీధి, దానవాయిపేట రాజమండ్రి

ఇతర వివరాలకు విజయ్ సాగర్ గారిని సంప్రదించవచ్చు.

9492143169

అన్నట్టు ఈ ఏడాది నుంచి ఎంపీసీ, బైపీసీ గ్రూపులో కళాశాల కూడా ప్రారంభం అవుతోంది. కేవలం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్‌కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది. అందరు విద్యార్ధులకు సమాన ప్రాధాన్యత ఉంటుంది.

Happy Twosday 22/2/2022: The date today is a palindrome and an ambigramThere are only a few dates on the calendar that a...
22/02/2022

Happy Twosday 22/2/2022: The date today is a palindrome and an ambigram

There are only a few dates on the calendar that are numerically very rare. The accuracy of such dates usually comes after a long wait. Today is one such day.

#22022022

India Whitewash West Indies 3-0 in T20I Series What a start from the new Skipper of Indian cricket team, Rohit Sharma 🔥 ...
21/02/2022

India Whitewash West Indies 3-0 in T20I Series
What a start from the new Skipper of Indian cricket team, Rohit Sharma 🔥

గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన ఆంధ్రప్రదేశ్‌  పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి హైదరాబాద్‌ ...
21/02/2022

గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్, శ్రీమతి భారతి దంపతులు.
గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లిని ఓదార్చిన ముఖ్యమంత్రి.
గౌతమ్ రెడ్డి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం దంపతులు.

త్రివిధ దళాధిపతి హోదాలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ సమీక్షించేందుకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న భారత రాష్ట్రపత...
21/02/2022

త్రివిధ దళాధిపతి హోదాలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ సమీక్షించేందుకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికిన గవర్నర్‌ శ్రీ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ గారు.
రాష్ట్రపతి దంపతులకు ప్రత్యేక జ్ఙాపిక అందజేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ గారు.

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం
21/02/2022

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం

మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన పోలీసు దళాలుమంగళగిరిలోని 6వ బెటాలియన్ పరేడ్ లో వీడ్కోలు వేడుక8 కంటెంజె...
19/02/2022

మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన పోలీసు దళాలు
మంగళగిరిలోని 6వ బెటాలియన్ పరేడ్ లో వీడ్కోలు వేడుక
8 కంటెంజెంట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గౌతమ్ సవాంగ్‌.

అక్రమ లే-ఔట్ల రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసే దిశగా జగన్‌ సర్కార్‌ చర్యలు.అన్‌ ఆథరైజ్డ్‌ లే ఔట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ...
19/02/2022

అక్రమ లే-ఔట్ల రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసే దిశగా జగన్‌ సర్కార్‌ చర్యలు.

అన్‌ ఆథరైజ్డ్‌ లే ఔట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేయొద్దంటూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ సర్కులర్‌.

ఇప్పటి వరకు గుట్టు చప్పుడు కాకుండా అన్‌ ఆథరైజ్డ్‌ లే ఔట్లను రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.

అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీలు, డీటీసీపీల నుంచి ప్రత్యేక సూచనలు వస్తేనే అన్‌ ఆథరైజ్డ్‌ లే ఔట్ల రిజిస్ట్రేషన్లు ఆపుతోన్న సబ్‌ రిజిస్ట్రార్లు.

ఇకపై అన్‌ అథారైజ్డ్‌ లే ఔట్‌ రిజిస్ట్రేషన్లు చేయకూడదంటూ స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చిన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ.

18/02/2022

మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో ఇస్కాన్ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ త‌యారు చేసిన భోజ‌న ప‌దార్థాల‌ను స్వ‌యంగా విద్యార్థుల‌కు వడ్డించిన సీఎం జగన్ గారు

ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర...
18/02/2022

ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి లవన్న.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను ఆహ్వానించిన దేవాదాయశాఖ మంత్రి, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించిన శ్రీశైలం ఈవో, ఆలయ అర్చకులు.

Address

8-20-12/1, Nalam Bheemaraju Street, Main Road
Rajahmundry
533101

Telephone

+919666297999

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Rajahmundry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Team Rajahmundry:

Share