Win digitals

Win digitals We Are doing Wedding Album Designs & logo Design Related Photography And Related Poster Designs and

Photography Designs - Weddings -Birthdays - Functions - Any Subject Designs

కోరిన కోరికలు తీర్చే దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని అందరికి విజయదశమి ( దసరా ) శుభాకాంక్షలు Wishing everyone the bl...
11/10/2024

కోరిన కోరికలు తీర్చే దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని అందరికి విజయదశమి ( దసరా ) శుభాకాంక్షలు

Wishing everyone the blessings of Durgamma who fulfills their wishes, Happy Vijayadashami (Dussehra).

వెళ్ళొస్తాను భక్తులారా మల్లి కలుద్దాం... వచ్చే సంవత్సరమైనా మట్టితో చేయండయ్యా నన్ను... మళ్ళొస్తా.... by by             🙏 ...
17/09/2024

వెళ్ళొస్తాను భక్తులారా మల్లి కలుద్దాం... వచ్చే సంవత్సరమైనా మట్టితో చేయండయ్యా నన్ను...

మళ్ళొస్తా.... by by

🙏

Art By Thank you Sir

ఈ వరద, వర్షాల కారణంగా అలసిన సొలసిన ప్రాణాలకు మరియు వారికుటుంబాలకి ,మరింత ధైర్యాన్ని' గణేశుడు ' మీకు ఇవ్వాలని మీరు మల్లి ...
06/09/2024

ఈ వరద, వర్షాల కారణంగా అలసిన సొలసిన ప్రాణాలకు మరియు వారికుటుంబాలకి ,మరింత ధైర్యాన్ని' గణేశుడు ' మీకు ఇవ్వాలని మీరు మల్లి సాధారణ పరిస్థితులకు తిరిగి రావాలని,

మీరు కోరిన కోరికలు అన్ని నెరవేరాలని,
మీ విద్య, వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నతంగా,
ఆరోగ్యాంగా ఉండాలని
గణేషుడిని ప్రార్థిస్తూ అందరికి
' వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. '

To the tired souls and their families who are tired due to this flood and rains, may Lord Ganesha give you more courage and return to normalcy.

May all your wishes come true,
excel in your education, business, jobs,
To be healthy
Praying to Lord Ganesha to all
Happy Vinayaka Chavati Parvadi. '

🐘 #వినాయక చవితిశుభాకాంక్షలు

నేను వస్తున్నా ...... ఈ వర్షాల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి నేను ఉన్నా కానీ మీ జాగ్రత్తల్లో మీరుండాలి. మీకు మంచి జరగాలని న...
06/09/2024

నేను వస్తున్నా ......

ఈ వర్షాల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి నేను ఉన్నా కానీ మీ జాగ్రత్తల్లో మీరుండాలి. మీకు మంచి జరగాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను.
మీరు చేసే మంచి చెడులు మిమ్మల్ని నేను కాపాడడం లో ప్రముఖ పాత్రని పోషిస్తాయి.

1day For Ganeshchaturthi



Ganesh Chaturthi6 days To Go
31/08/2024

Ganesh Chaturthi
6 days To Go


చిలిపి నవ్వుల చిన్నారుల అలంకరణలు, చిన్నికృష్ణయ్యలుచిన్నారి గోపికమ్మలు, ఈ కృష్ణష్టామి అందరికి ప్రత్యేకత గా ఉండాలని అందరిక...
26/08/2024

చిలిపి నవ్వుల చిన్నారుల అలంకరణలు, చిన్నికృష్ణయ్యలు
చిన్నారి గోపికమ్మలు, ఈ కృష్ణష్టామి అందరికి ప్రత్యేకత గా ఉండాలని అందరికి మంచి మనసుతో కోరుకున్న కోరికలన్ని నెరవేరాలని కోరుకుంటూ
అందరికి శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు

Thank you for Sharing This PIC
Wonderful Art Work Style Sir


శ్రావణ మహాలక్ష్మి అమ్మవారు ప్రతి ఇంట కొలువై సిరి సంపదల్ని , ఆరోగ్యాన్ని కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని సదా కోరుకుంటూ అందర...
16/08/2024

శ్రావణ మహాలక్ష్మి అమ్మవారు ప్రతి ఇంట కొలువై సిరి సంపదల్ని , ఆరోగ్యాన్ని కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని సదా కోరుకుంటూ అందరికి
శ్రావణ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
🙏🙏🙏

Goddess Shravana Mahalakshmi is found in every house wishing to
fulfill the wishes of wealth
and health to everyone.
Happy
Shravana Varalakshmi Vrat to All ....

Telugu News Paper LOGO Order Telugu Logo now 7306077999
28/05/2024

Telugu News Paper LOGO

Order Telugu Logo now
7306077999

ORDER   DesignNow Speed Delivery     Call & Whatsapp : 7306077999
25/05/2024

ORDER Design

Now Speed Delivery Call & Whatsapp : 7306077999

Order Regular Album Design NowSivakumar : 7306077999Place RajahmundryPhotography___graphicpendesiznedit                 ...
08/05/2024

Order Regular Album Design Now
Sivakumar : 7306077999
Place Rajahmundry

Photography___graphicpendesiznedit

శ్రీరామ భక్త హనుమాన్ జయంతి సందర్భముగా అందరికి హనుమాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆసిస్తూ .. మీరు చేసే పనుల్లో ధైర్యాన్...
23/04/2024

శ్రీరామ భక్త హనుమాన్ జయంతి సందర్భముగా అందరికి హనుమాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆసిస్తూ .. మీరు చేసే పనుల్లో ధైర్యాన్ని నింపే హనుమాన్ తత్త్వం తో ముందుకు సాగాలని ఆశిస్తూ... అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

On the occasion of Sri Rama Bhakta Hanuman Jayanti, wishing everyone the blessings of Hanuman always.. Hoping to move forward with Hanuman philosophy which fills you with courage in what you do... Happy Hanuman Jayanti to all.

Happy Hanuman Jayanthi

🙏 🙏

Address

Rajahmundry
533103

Telephone

+919985982944

Website

Alerts

Be the first to know and let us send you an email when Win digitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Win digitals:

Share