14/07/2026
వారం క్రితమే హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్‌లో పెద్దాయనను కలిసాను. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను. కానీ ఇంతలోనే మమ్మల్ని విడిచి వెళ్లిపోతారని అసలు ఊహించలేదు.
పెద్దాయన మరణవార్త ఎంతో బాధాకరం. ఈ లోటు మాటల్లో చెప్పలేనిది. చాలా భారంగా ఉంది పెద్దాయన...
ఓం శాంతి
Miss You Peddayana💔😢