05/10/2017
🎊తిరుపతి డివిజన్ లో రాబోవు 48 గంటలు భారీ వర్షాలు పడే సూచనలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తిరుపతి సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్
🎊తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
🎊కంట్రోల్ రూమ్ నెంబర్ 9885171384. సుధాకర్ రెడ్డి డిప్యూటీ తహశీల్దార్
🎊తిరుపతి రెవిన్యూ డివిజన్ లోని అన్ని చేరువులవద్ద 24 గంటల అప్రమత్తంగా ఉండేలా మండల,గ్రామస్థాయి అధికారులు చూడాలి.
🎊ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు దాట రాదు.
🎊ప్రమాద చెరువులను గుర్తించి ముందుగానే ఇసుక సంచులు, జేసిబి లు సిద్దం చేసుకోవాలి.
ప్రతి చిన్న విషయమైనా వెంటనే కంట్రోల్ రూమ్ కు తెలపాలి. ... తిరుపతి సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్... డివిజనల్ పీఆర్ ఓ,తిరుపతి....