The Digital Monk Solutions

The Digital Monk Solutions Digital Marketing Solutions

26/08/2020

*🌎చరిత్రలో ఈరొజు🌎*

*🌅ఆగష్టు 26🌄*

*🏞️సంఘటనలు🏞️*

1972: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.

1982: భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది.

2008: తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.

*🌻🌻జననాలు🌻🌻*

1451: క్రిష్టొఫర్ కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి. (మ.1506)

1743: ఆంటోనీ లెవోషియర్‌, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (మ.1794)

1873: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (మ.1961)

1906: ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, పోలియో వ్యాధికి టీకామందును కనుగొన్న వైద్యుడు. (మ.1993)

1910: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997)

1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)

1956: మేనకా గాంధీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి.

1963: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008)

1964: సురేష్, తెలుగు సినీ నటుడు.

1965: వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు, రచయిత.

1968 : సౌందర్య రాజేష్, మహిళా పారిశ్రామికవేత్త

13/08/2020

*చరిత్రలో ఈ రోజు/ ఆగస్టు 13*

🌹ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం

🌷1910 : పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య జననం (మ.1975).

🌺1910 : ప్రముఖ సమాజ సేవకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ మరణం (జ.1820).

🌸1932 : భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త సి.రంగరాజన్ జననం.

🌼1936 : తెలుగు మరియు తమిళ సినిమా నటి వైజయంతిమాల జననం.

🥀1954 : రేడియో పాకిస్తాన్ మొదటిసారిగా పాకిస్తాన్ జాతీయగీతం ను, ప్రసారం చేసింది.

🌻1961 : ప్రసిద్ధి చెందిన బెర్లిన్ గోడ ప్రారంభించారు. (1989 లో దీనిని కూలగొట్టి, తూర్పు, పశ్చిమ బెర్లిన్ నగరాలను ఏకం చేశారు).

💐1963 : భారతీయ సినిమా నటి శ్రీదేవి జననం. MGL News

🌾1994 : సుప్రసిద్ద తెలుగు నటుడు రావు గోపాలరావు మరణం (జ. 1937).

🎍2004 : స్వేచ్ఛా నకలు హక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి వికీబుక్స్ ప్రారంభం.🎍🌾💐🌻🥀🌼🌸🌺🌷🌹☘️🍃🎄🍀🌱🎋🌴🌲🌳🌿

31/07/2020

: 🌞🌺🌞🌺🌞🌺🌞🌺🌞🌺🌞

🕉

పంచాంగము 🌓 31.07.2020

సంవత్సరం: శార్వరి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం : శ్రావణ

పక్షం: శుక్ల

తిథి: ద్వాదశి రా.11:10 వరకు
తదుపరి త్రయోదశి

వారం: శుక్రవారం (భృగు వాసరే)

నక్షత్రం:జ్యేష్ఠ ఉ.08:53 వరకు
తదుపరి మూల

యోగం: ఐంద్ర ప.01:26 వరకు
తదుపరి వైధృతి

కరణం: బవ ప.11:54 వరకు
తదుపరి బాలువ 11:06 వరకు
తదుపరి కౌలవ

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: 08:30 - 09:21
మరియు 12:48 - 01:39

రాహు కాలం: 10:45- 12:22

గుళిక కాలం: 07:31 - 09:08

యమ గండం: 03:35 - 05:12

అభిజిత్ : 11:57 - 12:47

సూర్యోదయం: 05:55

సూర్యాస్తమయం: 06:49

వైదిక సూర్యోదయం: 05:58

వైదిక సూర్యాస్తమయం: 06:45

చంద్రోదయం: సా.04:06

చంద్రాస్తమయం: రా.02:33

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

దిశ శూల: పశ్చిమం

నక్షత్ర శూల: తూర్పు

చంద్ర నివాసం: ఉత్తరం

🎋 దామోదర ద్వాదశి 🎋

🌶️ శాక దానము 🌶️

🎍 దామోదర ప్రతిమ అర్చన-దానం 🎍

🎊 వరమహాలక్ష్మి వ్రతము 🎊

📿 విష్ణు పవిత్రారోపణం 📿

⛱️ నారాయణగిరి ఛత్రస్థాపన పూజ ⛱️

📙 తులసిమహాత్య పారాయణం 📙

🔯

🌞🌺🌞🌺🌞🌺🌞🌺🌞🌺🌞
*చరిత్రలో ఈ రోజు / జూలై 31*

🌹చంద్రుని ఉపరితల చిత్రాలు తీసి పంపిన రేంజర్ 7

🌺1498: కొలంబస్ ట్రినిడాడ్ దీవి కి చేరుకున్నాడు.

🌷1954: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.

🌼1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.

🥀1965: జె.కె. రౌలింగ్, ఇంగ్లీషు రచయిత జననం.

🌸1980 : ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు మహమ్మద్ రఫీ మరణం (జ.1924).

🌻1880 : భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి ప్రేమ్‌చంద్ జననం (మ.1936).

💐2007: ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు లభించింది.

🎍2004 : ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మరణం (జ.1922).💐🌹🥀🌻🌸🌼🌷🌺🌾🍃🎄🍀🌿🌿🌱🎋🌴🌲🌳

10/07/2020

Address

Vijayawada
520003

Telephone

+919705081111

Website

Alerts

Be the first to know and let us send you an email when The Digital Monk Solutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share