PR Studios

PR Studios Life is something image

01/01/2024
23/06/2019

అమరావతి

ప్రజావేదిక ఫైలు... సీఎం జగన్ టేబుల్ పై

పైనఉండవల్లిలోని ప్రజావేదిక నిర్మాణంపై ముఖ్యమంత్రికి సీఆర్డీఏ నివేదిక

ప్రజావేదిక నిర్మాణానికైన ఖర్చు,టెండర్ల కేటాయింపు తదితర అంశాలపై ఈ నివేదికను రూపొందించింది.

నిర్మాణం కోసం జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని సీఆర్డీఏ స్పష్టం

నదీ గరిష్ఠ వరదనీటి మట్టం కన్నా ఈ ప్రాంతం దిగువున ఉన్నందున ప్రజావేదిక నిర్మాణానికి కృష్ణా నదీ సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీరు నిరాకరణ

4 కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారు కాగా....నిర్మాణం పూర్తయ్యేసరికి 7 కోట్ల 59 లక్షల రూపాయల ఖర్చయ్యిందని నివేదిక

మొత్తం 15 అంశాలతో కూడిన ఈ నివేదికను సీఆర్డీఏ ప్రభుత్వానికి సమర్పించింది.

23/06/2019

*అమరావతి*

ఏపిలో 21 మంది ఐపిఎస్ అధికారుల బదిలీ

అనురాధ ... రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపకశాఖ డిజి.

ఎన్ బాలసుబ్రమణ్యం.... జీఏడి.

ఎన్. శ్రీధర్ రావు.... పోలీస్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ ఏడీజీ.

ఆర్కే మీన....విశాఖపట్నం పోలీస్ కమిషనర్.

మహేష్ చంద్ర లడ్హా .... పోలీస్ పర్సనల్ ఐజీ.

కె. సత్య నారాయణ ... పీటీవో ఐజీ.

బి. శ్రీనివాసులు ... ఏపిఎస్పీ ఐజి.

వినీత్ బ్రిజ్ లాల్ ....గుంటూరు రైంజ్ ఐజి.

ఘట్టమనేని శ్రీనివాస్ ... పోలీస్ హెడ్ క్వార్టర్.

సీహెచ్ శ్రీకాంత్ ... ఇంటెలిజెన్స్ (ఎస్.ఐ.జి) డీఐజీ.

జి. పాల్ రాజ్ ,..... టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ.

ఎన్.కె.వి. రంగారావు ... విశాఖపట్నం రేంజ్ డీఐజీ.

ఎస్. హరికృష్ణ... అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఐజి.

కెవీ మోహన్ రావు... ఇంటలిజెన్ట్స్ ఎస్పీ.

జీవీజీ అశోక్ కుమార్.... సీఐడీ ఎస్పీ.

సర్వశ్రేష్ట త్రిపాఠి .... అనంతపురం ఏపీఎస్పీ.
బెటాలియన్ కమాండెంట్.

కోయ ప్రవీణ్ .... పోలీస్ హెడ్ క్వార్టర్.

విక్రాంగ్ పాటిల్ .... గుంతకల్లు రైల్వే ఎస్పీ.

ఎస్. రంగారావు... విశాఖ శాంతి భద్రతల డీసీపీ.

కె. నారాయణ నాయక్ ... విజయవాడ రైల్వే ఎస్పీ.

ఎం దీపిక... కర్నూలు ఏఎస్పీ

త్వరలో మహిళ, గిరిజన పోలీస్ బెటాలియన్లుహోమ్ మంత్రి సుచరిత
16/06/2019

త్వరలో మహిళ, గిరిజన పోలీస్ బెటాలియన్లు
హోమ్ మంత్రి సుచరిత

వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదకడప: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్...
17/03/2019

వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుద

కడప: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఆదివారం ఉదయం సరిగ్గా 10:30 గంటలకు కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది.

ఎంపీ అభ్యర్థులు వీరే...
కడప - వైఎస్ అవినాష్ రెడ్డి
రాజంపేట - మిధున్ రెడ్డి
చిత్తూరు-రెడ్డప్ప
తిరుపతి- బి. దుర్గాప్రసాద్
హిందూపూర్ - గోరంట్ల మాధవ్
అనంతపూర్- తలారి రంగంయ్య
కర్నూల్- సంజీవ కుమార్
నంద్యాల-బ్రహ్మానందరెడ్డి
నెల్లూరు- ఆదాల ప్రభాకర్రెడ్డి
ఒంగోలు- మాగుంట శ్రీనివాసరెడ్డి
బాపట్ల - నందిగం సురేష్
నరసరావుపేట - లావు కృష్ణ దేవరాయలు
గుంటూరు - మాడుగుల వేణుగోపాల్ రెడ్డి
మచిలీపట్నం- బాలశౌరి
విజయవాడ- పి.వరప్రసాద్
ఏలూరు - కోటగిరి శ్రీధర్
నర్సాపురం- రఘురాం కృష్ణం రాజు
రాజమండ్రి-ఎం.భరత్
కాకినాడ- వంగాగీత
అమలాపురం - చింతా అనురాధ
అనకాపల్లి - కె.వెంకట సత్యవతి
విశాఖపట్టణం- ఎం.వి.విసత్యనారాయణ
విజయనగరం- బెల్లాన చంద్రశేఖర్
శ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్
అరకు- గొడ్డేటి మాధవి


కడప:-
పులివెందుల: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
బద్వేలు: జి. వెంకట సుబ్బయ్య
రాజంపేట: మేడా మల్లిఖార్జున రెడ్డి
కడప: అంజాద్ భాషా
రైల్వేకోడూరు: కొరుమట్ల శ్రీనివాసులు
రాయచోటి : గడికోట శ్రీకాంత్ రెడ్డి
కమలాపురం: రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు: ఎం. సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

అనంతపురం:-
రాయదుర్గం: కాపు రామచంద్రారెడ్డి
ఉరవకొండ : వై. విశ్వేశ్వర్ రెడ్డి
గుంతకల్: వై. వెంకట్రామిరెడ్డి
తాడిపత్రి: కేతిరెడ్డి పెద్దారెడ్డి
శింగనమల: జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం అర్బన్: అనంత వెంకట్రామిరెడ్డి
కల్యాణదుర్గం: కె.వి ఉషశ్రీ చరణ్
రాప్తాడు: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
మడకశిర : ఎం. తిప్పేస్వామి
హిందూపురం: షేక్ మహ్మద్ ఇక్బాల్
పెనుగొండ : ఎం. శంకర్‌నారాయణ
పుట్టపర్తి: దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

కర్నూల్:-
ఆళ్లగడ్డ- గంగుల బ్రిజేందర్ రెడ్డి
శ్రీశైలం- శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు- ఐజయ్య(ఎస్సీ)
కర్నూల్- ఎం.డి. అబ్దుల్ హఫీజ్ ఖాన్
పాణ్యం- కాటసాని రామ్ భూపాలరెడ్డి
నంద్యాల- శిల్పా మోహన్ రెడ్డి
బనగానపల్లి- కాటసాని రామిరెడ్డి
డోన్- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పత్తికొండ- కె. శ్రీదేవి
కోడుమూరు- పెండింగ్
ఎమ్మిగనూరు- కె. చెన్నకేశవరెడ్డి/జగన్ మోహన్ రెడ్డి
మంత్రాలయం- వై. బాలనాగిరెడ్డి
ఆదోని- వై.సాయిప్రసాదరెడ్డి
ఆలూరు- పి. జయరామ్

చిత్తూరు:-
పుంగనూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి- భూమన కరుణాకర్ రెడ్డి
శ్రీకాళహస్తి- బియ్యపు మధుసూదన్‌రెడ్డి
సత్యవేడు-కె.ఆదిమూలం, నగరి- రోజా
గంగాధర నెల్లూరు- కె. నారాయణస్వామి
చిత్తూరు- జంగాలపల్లి శ్రీనివాసులు
పలమనేరు- వెంకటయ్య గౌడ్
కుప్పం- కె.చంద్రమౌళి
పూతలపట్టు-ఎంఎస్‌ బాబు

నెల్లూరు:-
కావలి- ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి
కోవూరు- నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ- పి. అనిల్ కుమార్
నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సర్వేపల్లి- కాకాని గోవర్ధనరెడ్డి
గూడూరు- వరప్రసాద్
సూళ్లూరుపేట- కిలివేటి సంజీవయ్య
వెంకటగిరి- ఆనం రాంనారాయణరెడ్డి
ఉదయగిరి- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

ప్రకాశం:-
యర్రగొండపాలెం- ఆదిమూలపు సురేష్
దర్శి- మద్దిశెట్టి వేణుగోపాల్
పరుచూరు- దగ్గుబాటి వెంకటేశ్వరరావు
అద్దంకి- చెంచు గరటయ్య
చీరాల- ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు- సుధాకర్‌బాబు
ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు- మహీధర్‌రెడ్డి
కొండెపి- మాదాసి వెంకయ్య
మార్కాపురం- కేపీ నాగార్జునరెడ్డి
గిద్దలూరు- అన్నా రాంబాబు
కనిగిరి- బుర్రా మధుసూధనరావు

గుంటూరు:-
పెదకూరపాడు-శంకర్‌రావు
తాడికొండ- ఉండవల్లి శ్రీదేవి
మంగళగిరి- ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు- కిలారి రోశయ్య
వేమూరు- మెరుగ నాగార్జున
రేపల్లె- మోపిదేవి వెంకటరమణ
తెనాలి- అన్నాబత్తుని శివకుమార్
బాపట్ల- కోన రఘుపతి
పత్తిపాడు- మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం
గుంటూరు ఈస్ట్- షేక్ మొహమ్మద్ ముస్తఫా
చిలకలూరిపేట- రజని
నర్సరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి- అంబటి రాంబాబు
వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు
గురజాల- కాసు మహేష్ రెడ్డి
మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

శ్రీకాకుళం
ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌
పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
టెక్కలి- పేరాడ తిలక్‌
పాతపట్నం-రెడ్డిశాంతి
శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస- తమ్మినేని సీతారం
ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌
రాజాం- కంబాల జోగులు
పాలకొండ-వీ.కళావతి

విజయనగరం
కురుపాం- పాముల పుష్పవాణి
పార్వతీపురం- ఎ జోగరాజు
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య
ఎస్‌ కోట- కే శ్రీనివాసరావు
బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు
సాలూరు-పీడిక రాజన్నదొర
నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు
విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి
శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

విశాఖపట్నం
విశాఖ ఈస్ట్‌-మళ్లా విజయ్‌ ప్రసాద్‌
విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌
విశాఖ వెస్ట్‌-డాక్టర్‌ పీవీ రమణమూర్తి
విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు
అరకు-శెట్టి ఫాల్గుణ
పాడేరు-భాగ్యలక్ష్మి
పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
గాజువాక-తిప్పల నాగిరెడ్డి
అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌
యలమంచిలి-యువీ. రమణమూర్తి రాజు
పాయకరావుపేట- గొల్ల బాబురావు
నర్సీపట్నం- పీ. ఉమశంకర్‌ గణేష్‌
చోడవరం-కరణం ధర్మశ్రీ
మడుగుల-బి. ముత్యాల నాయుడు

కృష్ణా:-
తిరువూరు- కె.రక్షణనిధి
నూజివీడు- మేక వెంకటప్రతాప్ అప్పారావు
గన్నవరం- యార్లగడ్డ వెంకటరావు
గుడివాడ- కొడాలి నాని
కైకలూరు- దూలం నాగేశ్వరరావు
పెడన- జోగి రమేష్
మచిలీపట్నం- పేర్ని నాని
అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు
పెనమలూరు- పార్థసారధి
పామర్రు- కె.అనిల్ కుమార్
విజయవాడ వెస్ట్- వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు
విజయవాడ ఈస్ట్- బొప్పాన భావ్‌కుమార్‌
మైలవరం- వసంత కృష్ణప్రసాద్
నందిగామ- జగన్ మోహన్ రావు
జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను
పశ్చిమగోదావరి :-
కొవ్వూరు- టి.వనిత
నిడదవోలు- జి.శ్రీనివాసనాయుడు
ఆచంట- సి.హెచ్. రంగనాథరాజు
పాలకొల్లు- డా.బాజ్జి
నరసాపురం- ముదునూరి ప్రసాదరాజు
భీమవరం- గ్రంధి శ్రీనివాస్
ఉండి- పి.వి.ఎల్.నరసింహరాజు
తణుకు-కారుమూరి వెంకటనాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులూరు- కొఠారు అబ్బయ్య చౌదరి
ఏలూరు- ఆళ్ళ నాని
గోపాలపురం- తలారి వెంకటరావు
పోలవరం- తెల్లం బాలరాజు
చింతలపూడి- వి.ఆర్.ఎలీశా

*వరుడి మెడలో తాళి!* వధువు మెడలో వరుడు మూడుముళ్లు వేయడం సాధారణంగా చూస్తుంటాం.అదే వరుడి మెడలో వధువు తాళి కట్టడం ఆశ్చర్యమే....
13/03/2019

*వరుడి మెడలో తాళి!*

వధువు మెడలో వరుడు మూడుముళ్లు వేయడం సాధారణంగా చూస్తుంటాం.అదే వరుడి మెడలో వధువు తాళి కట్టడం ఆశ్చర్యమే. ఇలాంటి ఆసక్తికర సన్నివేశం కర్ణాటకలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్‌ తాలూకా నాలతవాడ గ్రామంలో కనిపించింది. సోమవారం ఇక్కడ జరిగిన రెండు వివాహాల్లో వధువులే తాళి కట్టారు. వరుడు ప్రభురాజ్‌కు అంకిత, మరో వరుడు అమిత్‌ మెడలో ప్రియా మూడు ముళ్లు వేశారు. ఇదేమి చోద్యమమ్మా అని ప్రశ్నించిన వారికి.. 12వ శతాబ్దంలో ఈ పద్ధతే అమల్లో ఉండేదని, దాన్నే మేమూ పునరుద్ధరించామని సమాధానమిస్తున్నారు.

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి మాయమయ్యాయి. ఈ పత...
06/03/2019

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి మాయమయ్యాయి. ఈ పత్రాలు చోరీకి గురైనట్టు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు బుధవారంనాడు తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో దాఖలైన రివ్యూ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది.

సుప్రీంకోర్టులో వాదనలు సందర్భంగా లాయర్ ప్రశాంత్ భూషణ్ ఓ నోట్‌లో ఉన్న వివరాలు చదువుతుండగా వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించిన డాక్యుమెంట్లు రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని, ప్రస్తుత, లేదా మాజీ ఉద్యోగులు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన కోర్టుకు తెలిపారు.

వార్తాపత్రికలో ప్రచురితమైన నోట్స్‌ను, రివ్యూ పిటిషన్‌కు జోడించిన వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకోరాదని అటార్నీ జనరల్ వాదించారు. దేశభద్రతతో ముడిపడిన రక్షణ కొనుగోళ్ల వ్యవహారంపైనే కోర్టు విచారణ జరుపుతోందని ఆయన పేర్కొన్నారు. 'రక్షణ కొనుగోళ్ల వ్యవహారం ఎంత సున్నితమైనదో ఇటీవల ఘటనలు చెబుతున్నాయి. వీటి శల్యపరీక్ష (స్క్రూటినీ) వల్ల భవిష్యత్ కొనుగోళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో దేశాలు వెనుకంజ వేయవచ్చు. కొందరు పార్లమెంటులో, టీవీ ఛానెల్స్‌లోనూ‌ ఆటంకాలు సృష్టిస్తామని, అంతిమంగా కోర్టుకు వెళ్తామని అనే అవకాశాలు కూడా ఉంటాయి' అని రాఫెల్ డీల్ కేసులో రివ్యూ పిటిషన్లకు వ్యతిరేకంగా వేణుగోపాల్ తన వాదన వినిపించారు.

ఫ్రెంచ్ కంపెనీతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకునే విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలు ఆరోపణలకు దిగడంతో రాఫెల్ డీల్ వ్యవహారం చుట్టూ కొద్దికాలంగా వివాదం ముసురుకుంది. ప్రశాంత్ భూషణ్, మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాఫెల్ డీల్‌పై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వారు కోర్టును కోరారు. అయితే, రాఫెల్ డీల్‌ ఒప్పంద ప్రక్రియను సందేహించడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదంటూ సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఒప్పందాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టి వేసింది. అయితే, తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది.

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. అసత్య ఆరోపణలతో అడ్డంగా బుక్కైంది. ఓ పాత వీడియో తీసుకొచ్చి భారత్‌ప...
06/03/2019

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. అసత్య ఆరోపణలతో అడ్డంగా బుక్కైంది. ఓ పాత వీడియో తీసుకొచ్చి భారత్‌పై బురదజల్లేందుకు సిద్ధమైంది. భారత్‌కు చెందిన సబ్‌మెరైన్‌ తమ జలలాల్లోకి చొరబడేందుకు యత్నించిందని, ఆ ప్రయత్నాన్ని పాక్‌ నౌకాదళం దీటు తిప్పికొటి్ందని వెల్లడించింది. ‘భారత్‌ సబ్‌మెరైన్‌ను కనుకొన్న ఫుటేజ్‌ ఇదే’ అంటూ 50 సెకన్ల నిడివి గల ఓ వీడియో ఫుటేజీని పాక్‌ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్‌ ప్రభుత్వానికి అక్కడి మీడియా వంత పాడింది. (వైరల్‌ : సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 ఫేక్‌ వీడియో)

Address

Vijayawada
521333

Telephone

+919963606606

Website

Alerts

Be the first to know and let us send you an email when PR Studios posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share