11/06/2026
వివాహేతర సంబంధం కోసం కన్న కూతురినే బలి చేసిన తల్లి! బెంగళూరుకు చెందిన మహిళ తన ప్రియుడితో కలిసి జీవించాలనే ఆశతో 6 ఏళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేసినా నిజం బయటపడింది. ఈ ఘటన సమాజాన్ని కలచివేసింది.