26/05/2026
బ్రేకింగ్ న్యూస్....
వినుకొండ నియోజకవర్గం లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ వారంలో వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెం, గుమ్మనంపాడు మరియు రేమిడిచర్ల గ్రామాలలో భూగర్భ జలాల గురించి పర్యటించనున్నారు.
తేదీ మరియు పర్యటన వివరాలనుక అధికారికంగా వెలువడించాల్సి ఉంది.