11/10/2022
కేవలం ఇండియాలోనే కాదు, యావత్తు ప్రపంచంలోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా పేరు గాంచిన 'PATHER PANCHALI' అనే సినిమాకి ఇండియా నుంచి ఆస్కార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ఒకే ఒక్క దర్శకుడు 'SATYAJIT RAY' దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకులుగా పిలవబడుతున్న Martin Scorsese నుంచి Christopher Nolan వరకూ అందరికీ ప్రేరణ ఐన ఈ సినిమాతో ధి చిత్రలహరి టీం మూవీ ఈవెనింగ్ని మొదలు పెట్టబోతోంది.
భాష, జాతి, కుల భేదం అనేది అసలు లేని వాడు నిజమైన సినిమా ప్రేమికుడు మాత్రమే. ఏదైనా సినిమా బాగుంది అంటే చాలు ప్రపంచంలో ఏ బాష సినిమానైనా ఆదరిస్తాడు. అలాంటి సినిమా ప్రేమికుల కోసం మేం ఎదురు చూస్తున్నాం.
కలుద్దాం, కూర్చుందాం, చల్లని గోలీసోడా తాగుతూ ప్రపంచం మెచ్చిన ప్రపంచ సినిమా చూద్దాం. సినిమా అయిపోయాక ఒక అర్ధగంట సినిమా లోని విషయాలు చర్చించుకుందాం. దృక్పథాన్ని పెంచుకుందాం.
సాయంత్రం 5 నుంచి 7:౩౦ వరకు సినిమా స్క్రీనింగ్ జరుగుతుంది.
7:౩౦ నుంచి 8 వరకు సినిమా గురించి సమీక్ష.
టిక్కెట్టు ధర - 100/-
15 సీట్లు మాత్రమే.
స్నాక్స్ ఇవ్వబడును.
టిక్కెట్టు మరియు ఇతర వివరాల కొరకు 9989654572 నెంబర్ కి వాట్సప్ చేయగలరు (లేక) ఇంస్టాగ్రామ్ పేజీ ను సంప్రదించగలరు.
The movie 'PATHER PANCHALI', which is known as one of the greatest movies not only in India but also in the whole world, was directed by the only director 'SATYAJIT RAY' who received a Lifetime Achievement Award from India.
From Martin Scorsese to Christopher Nolan, who are known as the best directors all over the world were inspired by this movie.Now Dhi Chitralahari team is going to start the movie evenings with this wonderful film.
Let's meet, let's sit down, drink a chilled soda and watch the world's greatest movies of the century.
After this two hours film, we'll sit and dig deep into pather panchali and other satyajit ray's works.
The movie screening will be held from 5 to 7:30 pm.
7:30 to 8 review of the movie.
Ticket Price – 100/-
15 seats only.
Snacks will be provided.
For ticket and other details can whatsapp on 9989654572 (or) contact dhi_chitralahari Instagram