PULSE TODAY Research & Services

PULSE TODAY Research & Services Survey & Strategies

05/09/2024

టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్
ఆదిమూలంను సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్ఠానం
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలం సస్పెన్షన్

11/06/2024

ఏపీ కేబినెట్..2024
1. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు (కుప్పం)
2. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు (పిఠాపురం)
3. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు (టెక్కలి)
4. శ్రీ కొల్లు రవీంద్ర గారు (మచిలీపట్నం)
5. శ్రీ నాదెండ్ల మనోహర్ (తెనాలి)
6. శ్రీ పి.నారాయణ గారు (నెల్లూరు సిటీ)
7. శ్రీమతి వంగలపూడి అనిత గారు (పాయకరావు పేట)
8. శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు (ధర్మవరం)
9. శ్రీ నిమ్మల రామానాయుడు గారు (పాలకొల్లు)
10. శ్రీ ఎన్.ఎమ్.డి.ఫరూక్ గారు (నంద్యాల)
11. శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు (ఆత్మకూరు)
12. శ్రీ పయ్యావుల కేశవ్ గారు (ఉరవకొండ)
13. శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు (రేపల్లె)
14. శ్రీ కొలుసు పార్థసారధి గారు (నూజివీడు)
15. శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి గారు (కొండేపి)
16. శ్రీ గొట్టిపాటి రవి గారు (అద్దంకి)
17. శ్రీ కందుల దుర్గేష్ గారు (నిడదవోలు)
18. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు (సాలూరు)
19. శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు (బనగానపల్లి)
20. శ్రీ టీజీ భరత్ గారు (కర్నూలు)
21. శ్రీమతి ఎస్.సవిత గారు (పెనుగొండ)
22. శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు (రామచంద్రాపురం)
23. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు (గజపతినగరం)
24. శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రాయచోటి)
25. శ్రీ నారా లోకేష్ గారు (మంగళగిరి)

Pitapuram Pre-Poll Survey Report. #పిఠాపురం  #ప్రీపోల్ సర్వేరిపోర్ట్.
27/05/2024

Pitapuram Pre-Poll Survey Report.
#పిఠాపురం
#ప్రీపోల్ సర్వేరిపోర్ట్.


Watch► Pithapuram Pulse Today Survey Report | AP Elections 2024 Results Survey | AP Latest Survey | WWD ...

Ongoing...POST POLL SURVEYనూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం
27/05/2024

Ongoing...
POST POLL SURVEY
నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం


CHIRALA Post Poll Survey •(Self Observation)•                 👑చీరాలలో గెలుపు ఎవరిది?👑 #చీరాలఅసెంబ్లీనియోజకవర్గం  #మద్దు...
23/05/2024

CHIRALA Post Poll Survey
•(Self Observation)•

👑చీరాలలో గెలుపు ఎవరిది?👑

#చీరాలఅసెంబ్లీనియోజకవర్గం
#మద్దులూరిమాలకొండయ్యయాదవ్TDP
#కరణంవెంకటేష్YSRCP
#ఆమంచికృష్ణమోహన్CONGRESS


'PULSE TODAY'  Pre-Poll & Post - Poll Survey Report will be announced on June 1st - 2024.  Survey & Strategies
17/05/2024

'PULSE TODAY' Pre-Poll & Post - Poll Survey Report will be announced on June 1st - 2024.

Survey & Strategies

Andhra Pradesh Elections - 2024•Total Polling Turnout•
15/05/2024

Andhra Pradesh Elections - 2024
•Total Polling Turnout•

27/04/2024

•2024 AP ELECTIONS•

వైసీపీ మేనిఫెస్టో..................
పాత పథకాల కొనసాగింపు..విస్తరణ

• పెన్షన్ లు 3500కు.పెంపు

• 4 పోర్ట్లు..ఫిషింగ్ హార్బర్ ల పూర్తి..........

• వైఎస్ఆర్ చేయూత( 45 పై బడ్డ వయస్సు ఉన్న మహిళలకు ) 75 వేల నుండి లక్షా యాభై వేలకు పెంపు)

• వైఎస్ఆర్ కాపు నేస్తం 60 వేల నుండి.లక్షా 20 వేలకు పెంపు

• ఓబీసీ నేస్తం లక్షా 20 వేలకు పెంపు

• అమ్మఒడి 15 వేల నుండి 17 వేలకు పెంపు..(75 శాతం హాజరు మస్ట్)

• వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాల క్రింద పొదుపు సంస్థలకు ఐదేళ్ళ కు గాను 3లక్షల రూపాయలు

• కళ్యాణ మస్తు.. షాదీ తోఫా కొనసాగింపు (10th పాస్ అవ్వాలి)

• పేదలకు ఇళ్ల పట్టాలు కొనసాగింపు

• పట్టణ గృహ నిర్మాణ పథకం క్రింద ప్రతీ ఏటా వెయ్యి కోట్లు కేటాయింపు..పట్టణాల లో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం ఈ పథకం

• పెన్షన్ ల పెంపు..3500 కు..జనవరి 2028 లో 250..2029 లో.250 పెంచుతాం...

• రైతు భరోసా 13500 నుండి 16000 వేలకు పెంపు (ప్రతీ సంవత్సరం మూడు దఫాల్లో (8000+4000+4000)

• రైతులకు పంట రుణాలు కొనసాగుతాయి..వైఎస్ఆర్ భీమా క్రింద ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉంటాం)

• మత్స్య కార భరోసా , వాహన మిత్ర కొనసాగుతాయి

• స్వయం ఉపాధి పథకాన్ని.కొనసాగిస్తూ వాహన మిత్ర ను సొంత టిప్పరు . సొంత .లారీ నడిపే వాళ్ళకి కూడా విస్తరిస్తాం..ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల భీమా కలిగిస్తాం

• లాయర్ల కు లా నేస్తం కొనసాగింపు.. (కొత్త లాయర్లకు మూడేళ్లు ..)

• చేనేత నేస్తం కొనసాగింపు

• అప్కో బకాయిలు చెల్లించాము..ఈ దఫా కూడా కొనసాగిస్తాం

• స్కిల్ హబ్ ల కొనసాగింపు



టీడీపీ MP అభ్యర్ధుల తొలి జాబితా (13)AP ELECTIONS - 2024
22/03/2024

టీడీపీ MP అభ్యర్ధుల తొలి జాబితా (13)
AP ELECTIONS - 2024

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 3వ జాబితాAP ELECTIONS - 2024
22/03/2024

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 3వ జాబితా
AP ELECTIONS - 2024

Address

Visakhapatnam
530018

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919010101510

Website

Alerts

Be the first to know and let us send you an email when PULSE TODAY Research & Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PULSE TODAY Research & Services:

Share