JeevaSendriya

Directions Website

JeevaSendriya Plant Doctor

👉Natural Life Needs👈(100% Pure Organic & Natural products)👉రోకళ్ళతో దంచి తయారు చేసిన  ఆర్గానిక్ కారం:  1kg : ₹700 👉ఆర్గా...
05/01/2026

👉Natural Life Needs👈
(100% Pure Organic & Natural products)

👉రోకళ్ళతో దంచి తయారు చేసిన ఆర్గానిక్ కారం: 1kg : ₹700

👉ఆర్గానిక్ పసుపు. : 1 కేజీ : ₹650
(కుర్కుమిన్ కలిగిన పసుపు)

WhatsApp No : 📱9700867289📱+916304922729📱

👉జీవ సేంద్రియ వారు సప్లయ్ చేసిన జీవన ఎరువులు, వేప గింజల కషాయం, క్రిమి సంహార్, కల్ప వృక్ష మరియు ద్రవ జీవన ఎరువు లు ఉపయోగించి పండించిన మిరపకాయల నుంచి తయారు చేసిన కారము
(రసాయనిక పురుగు మందులు వాడలేదు)
👉పురుగు మందుల అవశేషాలు ఉండవు
👉రంగులు మిశ్ర మాలు కలపబడవు.
👉దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

https://youtu.be/FGYrqLyed-o?si=Xu9_KGjeq6TNxGF_

🌻 ఆర్గానిక్ పసుపు ( కుర్కుమిన్ కలిగిన పసుపు)
: 1కేజీ : ₹650
📱9700867289📞

👉ఆహారమే ఔషాదం
👉ఆరోగ్యమే నిజమైన ఐశ్వర్యం

🌶️మిరప ( ఆర్గానిక్) 1కేజీ : ₹350👈
🙏Minimum order : 10 kgs 🙏

🌶️ మిరప ( ఆర్గానిక్) పొడి : 1 కేజీ : ₹700
🙏Minimum order : 1kg🙏

💯👉Organic Turmeric Powder with high Curcumin Content👈💯

💯🙏గృహా అవసరాలకు మరియు ఆయుర్వేద చికిత్సలకి వాడినచో సంపూర్ణమైన ఫలితాలు పొందవచ్చు🙏🙏💯

💯👉కుర్కుమిన్ కలిగిన పసుపు ప్రయోజనాలు👈

👉🙏ఈ పసుపు రోగ నిరోధక శక్తిని (Immunity power) పెంచుతుంది.

👉ఈ పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడే శక్తి కలిగి ఉంటుంది.

👉ఇది క్యాన్సర్ కణాల (Cancer cells) విస్తరణను నిరోధిస్తుంది.

👉పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ ఉండడంతో ఇది ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగాఉపయోగపడుతుంది.

👉కాలేయం పనితీరును మెరుగుపరచడానికి పసుపు చక్కగా పనిచేస్తుంది. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఆక్సీకరణ ఒత్తిడి. పసుపులోని కర్కుమిన్ (Curcumin) ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

👉ఇది కాలేయాన్ని కాపాడుతుంది.

👉 పసుపులో కర్కుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ (Diabetes) చికిత్సకు సహాయపడుతుంది.డయాబెటిస్ ను నిరోధిస్తుంది.

👉పసుపులో క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఉంటాయి. పసుపు క్యాన్సర్ ను తగ్గిస్తుంది.

👉నిత్యం మనం పసుపు తీసుకోవడంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti - inflammatory) ప్రభావాల కారణంగా గాయాలు (Injuries), దీర్ఘకాలిక వాపు కారణంగా కలిగే నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

https://youtube.com/shorts/wualIEOC8C4?si=P0GmbBdwax_nyR94
👉సేంద్రీయ పద్ధతిలో పండించిన నాణ్యమైన ఎండు మిరపకాయలు వాడి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. వినాశకరమైన మరియు విషకరమైన రసాయనకి ఎరువులు వాడకుండా కేవలం జీవన ఎరువులు ( biofertilizers), ఆయుర్వేదిక్ పద్ధతిలో తయారు చేసిన కల్ప వృక్ష, వేప గింజల కషాయము, క్రిమిసంహార్ మరియు జీవ రసాయనాలు వాడి పండించిన మిరప పంట.

👉Contact and WhatsApp No : 9700867289

👉ఆర్గానిక్ ఎండు మిరపకాయలు వాడటం
వల్ల ఆరోగ్య ప్రయోజనాలు👈

👉జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.

👉రక్తపోటును అదుపులో ఉంచుతుంది

👉శరీరంలోని జీవక్రియ రేటును పెంచడం ద్వారా అదనపు కొవ్వును కాల్చివేస్తుంది

👉రోగనిరోధక శక్తి నిర్మాణం
విటమిన్ సి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

🌶️ఆర్గానిక్ ఎండు మిరపకాయల కారం🌶️

జీవ సేంద్రియ వారు సప్లయ్ చేసిన ఘన జీవన ఎరువులు ( Bio fertilizers) , వేప గింజల కషాయం, ఆయుర్వేదిక పద్ధతిలో తయారుచేసిన క్రిమి సంహార్, కల్ప వృక్ష మరియు ద్రవ జీవన ఎరువు లు ఉపయోగించి రైతులు పండించిన మిరప కాయలతో చేసిన ఆర్గానిక్ ఎండు మిరపకాయల కారం.

🙏ప్రతిరోజు మనం చేసే వంటల్లో కనీసం రెండు స్పూన్లైనా కారం వాడతాం.🙏

🙏 మిరప పంటకు వచ్చే చీడపీడలు 🌶️ ముఖ్యంగా
వైరస్‌ కి, బొబ్బర్లకి ,నల్లికి ,ముడతకి ,దోమకి , పురుగుకి ఎన్నో పురుగుమందులు కొట్టి ఆ పురుగుమందుల అవశేషాలు ఉన్న కాయల యొక్క కారాన్ని మనం ప్రతిరోజు వాడటం వల్ల మన ఆహారంలో పురుగుమందుల అవశేషాలు ఆహారం ద్వారా అంటే కారం ద్వారా మనకి డైరెక్ట్ గా చేరు తున్నాయి. దీనివల్ల మనకి అల్సర్, క్యాన్సరు , జీర్ణ సమస్యలు, నరాల బలహీనత, మధుమేహం ,థైరాయిడ్, కంటి చూపు తగ్గటం, తెల్ల జుట్టు ఇవన్నీ మనం ఆహారంలో ప్రతిరోజు పురుగుమందుల అవశేషాలను , విషాన్ని తీసుకోవడం ద్వారా అవి మన శరీరంలో రోజు రోజుకి కొంచెం కొంచెం పురుగు మందులు అవశేషాలు ఉన్న ఆహారాన్ని తీసుకొనటం ద్వారా ఈ వ్యాధులన్నీ మనకు సంక్రమిస్తున్నాయి.

ఒకపక్క పురుగుమందుల అవశేషాలు తోపాటుగా కారం ఇంకా ఎర్రగా కనబడటానికి అనేక రకాలైన కెమికల్స్ ను కలుపుతూ ఉండటం కారం ఎక్కువ తూకం తోగటానికి అనేక రకాల వ్యర్థపొడులను మనం జీర్ణించుకోలేని పనికిరాని వాటిని కారం లోకి కలపటం కూడా చూస్తున్నాము .

🙏🙏ఈ సేంద్రియంగా పండించిన ఆర్గానిక్ కారాన్ని ఎందుకు వాడాలి🙏🙏🌶️🌶️

🙏కేవలం జీవన ఎరువులు జీవక్రిమిసంహారణలతో రైతులచే పండించబడి రైతులచే తయారు చేయబడింది కాబట్టి పురుగు మందుల అవశేషాలు ఉండవు ఏ విధమైన రంగులు మిశ్ర మాలు కలపబడవు మంచి రుచి వాసన ఉంటుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. రోజువారి వంటలకు , పచ్చళ్లకు ,పౌడర్ల తయారీకి ఉపయోగపడుతుంది

🙏ఆహారంలో కారం (Red chilli powder) రుచి, రంగును తెస్తుంది. వంటకాల్లో కారం లేకుండా రుచి ఏమాత్రం ఉండదు.

🌶️మంచి కారం పొడి మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
💯👉Organic Turmeric Powder with high Curcumin Content👈💯

💯🙏గృహా అవసరాలకు మరియు ఆయుర్వేద చికిత్సలకి వాడినచో సంపూర్ణమైన ఫలితాలు పొందవచ్చు🙏🙏💯

💯👉కుర్కుమిన్ కలిగిన పసుపు ప్రయోజనాలు👈

👉🙏ఈ పసుపు రోగ నిరోధక శక్తిని (Immunity power) పెంచుతుంది.

👉ఈ పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడే శక్తి కలిగి ఉంటుంది.

👉ఇది క్యాన్సర్ కణాల (Cancer cells) విస్తరణను నిరోధిస్తుంది.

👉పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ ఉండడంతో ఇది ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగాఉపయోగపడుతుంది.

👉కాలేయం పనితీరును మెరుగుపరచడానికి పసుపు చక్కగా పనిచేస్తుంది. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఆక్సీకరణ ఒత్తిడి. పసుపులోని కర్కుమిన్ (Curcumin) ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

👉ఇది కాలేయాన్ని కాపాడుతుంది.

👉 పసుపులో కర్కుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ (Diabetes) చికిత్సకు సహాయపడుతుంది.డయాబెటిస్ ను నిరోధిస్తుంది.

👉పసుపులో క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఉంటాయి. పసుపు క్యాన్సర్ ను తగ్గిస్తుంది.

👉నిత్యం మనం పసుపు తీసుకోవడంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti - inflammatory) ప్రభావాల కారణంగా గాయాలు (Injuries), దీర్ఘకాలిక వాపు కారణంగా కలిగే నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

#ఆర్గానిక్ #పచ్చళ్ళు #పసుపు #మిర్చి #మిరప #మిరపకారం #గానుగనూనె

https://naturallifeneeds.com/

#ఆర్గానిక్ #పసుపు #మిర్చి #పచ్చళ్ళు #మిరపకారం

#ఆర్గానిక్ #ఆహారం #కారం #మిర్చి #మిర్చిపౌడర్ #ఫుడ్
#జీవనఎరువులు #జీవసేంద్రియ #ఆంధ్రా #ఆంధ్రప్రదేశ్ #తెలంగాణ #బెంగళూరు #బెంగళూరుతెలుగు #తెలుగు #హైదరాబాద్ #విజయవాడ #గుంటూరు #గుంటూరుకారము #హెల్త్ #పసుపు #వంటలు #ఆంధ్రావంటలు #కూరగాయలు

👉ఆర్గానిక్ ఎండు మిరపకాయలు, కారం మరియు పసుపు వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు👈🌶️🙏రోకళ్ళతో దంచి తయారు చేసిన కారం🙏.....

Address

Hyderabad
Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when JeevaSendriya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share