Swamy Anna army

Swamy Anna army కోలగట్ల వీరభద్ర స్వామి

11/05/2024

ఎత్తర వైసీపీ జెండా..🇸🇱
స్వామన్నే మనకు అండాదండా 🤝

10/05/2024

సాయంత్రం 6 దాటితే మనిషి కనపడడు
అమరావతిలో సాయంత్రం 6 దాటితే మనిషి కనపడడు. ప్రజలు నివసించని ప్రాంతంలో రాజధాని అవసరమా.. లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రానికి ఇంత ఖర్చు పెట్టి మరింత దిగజార్చడం అవసరమా? మరో మూడు తరాలైనా ఈ ప్రాంతాన్ని అభివ్రుద్ది చేయడం కష్టం..

10/05/2024

ఎత్తర వైసీపీ జెండా..🇸🇱 స్వామన్నే మనకు అండాదండా 🤝

మీ ఓటు ఎవరికి.. విశాఖ ప్రయోజనాల కోసం పనిచేసే వారికా.. విశాఖ వ్యతిరేఖులకా..
09/05/2024

మీ ఓటు ఎవరికి.. విశాఖ ప్రయోజనాల కోసం పనిచేసే వారికా.. విశాఖ వ్యతిరేఖులకా..

09/05/2024

వెనుకబాటుకు కారణాలు నాయకులే..
విజయనగరం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించేలా ఇక్కడ కేంద్రమంత్రులుగా చేసిన వారు ప్రయత్నం చేసుంటే నేడు అభివ్రుద్ధి చెందిన జిల్లాగా ఉండేది. పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించుకోవడంలో అక్కడి నేతలు విజయవంతమయ్యారు. తద్వారా అక్కడ పరిశ్రమల స్థాపనకు అనేక రాయితీలు వచ్చాయి.

23/04/2024

ఎత్తర వైసీపీ జెండా..
స్వామన్నే మనకు అండాదండా

యువత భవితకు, నవ సమ సమాజ నిర్మాణం వైయస్సార్సీపీతోనే సాధ్యం. ముఖ్యమంత్రి గౌరవ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా విజ...
23/04/2024

యువత భవితకు, నవ సమ సమాజ నిర్మాణం వైయస్సార్సీపీతోనే సాధ్యం. ముఖ్యమంత్రి గౌరవ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారి 2024 ఎన్నికల యూత్ మేనిఫెస్టో తయారు చేయించారు.

21/04/2024

పేదలకు చేరువైన వైద్యసేవలు..

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేలా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు చేసిన కృషి ఫలించింది. విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటుతో పాటు 12 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో పేదలకు వైద్యం చెరువైంది. కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పుల పాలయ్యే గత్యంతరం తప్పింది.

కోలగట్ల వీరభద్ర స్వామి

సంబరంగా నామినేషన్..విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి గారు తేదీ 20.04.2024, శన...
21/04/2024

సంబరంగా నామినేషన్..

విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి గారు తేదీ 20.04.2024, శనివారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, స్వామి అభిమానులు పెద్దఎత్తున హాజరై స్వామి విజయాన్ని ఆకాంక్షించారు.

Address

Vizianagaram
535001

Alerts

Be the first to know and let us send you an email when Swamy Anna army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Swamy Anna army:

Share