VG Marketings

VG Marketings Online services for Fruits,Vegetables and Grocery for wholesale prices

After a long time with         🙏🙏
02/04/2022

After a long time with 🙏🙏

The way we delivery our products     Order now !!!! Moola RamuSai RevanthAravind Merugu
16/07/2020

The way we delivery our products




Order now !!!!
Moola Ramu
Sai Revanth
Aravind Merugu

The way we delivery the items      Order now !!!! Moola RamuSai RevanthAravind Merugu
16/07/2020

The way we delivery the items




Order now !!!!
Moola Ramu
Sai Revanth
Aravind Merugu

As situation is getting out of hands VGM providing services of immunity booster Without any service tax         Order no...
13/07/2020

As situation is getting out of hands VGM providing services of immunity booster Without any service tax Order now!!!!

As situation is getting out of hands VGM providing services of immunity booster vegetable kit at 420/- Without any servi...
13/07/2020

As situation is getting out of hands VGM providing services of immunity booster vegetable kit at 420/- Without any service tax




Order now !!!


ramu
revanth

వి.జి (వెంకటేశ్వర గ్రాసరీ ) ఆన్ లైన్  అప్లికేషన్ ఆవిష్కరించిన వరంగల్ ఈస్ట్ శాసన సభ్యులు నన్నపనేని నరేందర్ -----------+++...
28/06/2020

వి.జి (వెంకటేశ్వర గ్రాసరీ ) ఆన్ లైన్ అప్లికేషన్ ఆవిష్కరించిన వరంగల్ ఈస్ట్ శాసన సభ్యులు
నన్నపనేని నరేందర్
-----------+++------------------++++++++-------++++++----
వి.జి (వెంకటేశ్వర గ్రాసరీ ) మార్కెటింగ్ ఆన్ లైన్ డోర్ డెలివరీ సర్వీసెస్ యెక్క ఆన్ లైన్ అప్లికేషన్ ను వరంగల్ ఈస్ట్ శాసన సభ్యులు నన్నపనేని నరేందర్ గారు , వి.జి మార్కెటింగ్ సర్వీసెస్ నిర్వాహకులు మేరుగు వివేకానంద్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్బంగా నన్నపనేని నరేందర్ గారు మాట్లాడుతూ ప్రాంతీయ సేవలను వరంగల్ తూర్పు నియొజకవర్గ ప్రజలు ఆదరించాలి అని , సేంద్రియ పద్దతులలో కూరగాయలను ,పండ్లను శుద్దీకరణ చూసి,శిక్షణ ఇవ్వబడిన డెలివరీ బాయ్స్ తో కరోనా నిబంధనలను
పాటిస్తూ సేవలను అందించడం అభినందనీయమని కొనియాడారు .విదేశీ (చైనా )పెట్టుబడులతో నడుస్తున్న వివిధ మార్కెటింగ్ సర్వీసెస్ బదులుగా మన నగరం లో ప్రారంభిస్తున్న వి.జి మార్కెటింగ్ సర్వీసెస్ వారి సేవలను ప్రజలందరూ ఉపయోగించుకొని మన ప్రాంత యువకులను ప్రోత్సహించాలని కోరారు..VG సర్వీసెస్ యెక్క సేవలను వినియోగించుకునేందుకు 93812 66951 ( మేరుగు వివేకానంద్ )మొబైల్ కి మరియు ఇతర సమాచారం కోసం 9652060138 (మూల.రాము గౌడ్ ) మొబైల్ నంబర్స్ కి వాట్సాప్ చేయాల్సిందిగా కోరారు

వెంకటేశ్వర గ్రాసరీ (వి. జి)మార్కెటింగ్ పోస్టర్ రిలీజ్  చేసిన దాస్యం విజయ్ భాస్కర్ గారు ----------------++++-------------...
28/06/2020

వెంకటేశ్వర గ్రాసరీ (వి. జి)మార్కెటింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన దాస్యం విజయ్ భాస్కర్ గారు
----------------++++-------------+++--------+++++-------+---
కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భం లో నిత్యావసరాలకోసం బయటకు వెళ్ళడానికి భయపడుతున్న ప్రజలకు పరిశుభ్రమైన మరియు సాంప్రదాయ పద్ధతుల్లో శుద్ధి (శానిటైజేషన్ )చేసిన నిత్యావసరాలు,కూరగాయలు ,పండ్లు మరియు వివిధ రకాల పాలఉత్పతులు holesale ధరలకే డోర్ డెలివరీ చేయడం కోసం VG మార్కెటింగ్ నిర్వాహుకులు మూల రాము గౌడ్ మరియు మేరుగు వివేకానంద్ లు మంగళవారం తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు &50 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దాస్యం విజయ్ భాస్కర్ గారిచే వారి డివిజన్ కార్యాలయం లో గోడప్రతులను విడుదల చేయించి మార్కెటింగ్ సేవలను ప్రారంభించారు .ఈ సందర్బంగా విజయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ కరోనా కష్ట కాలం లో ప్రజల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందించి ,ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు .VG మార్కెటింగ్ సేవలు అవసరం ఉన్న ప్రజలు 9381266951 నంబర్ కి వాట్సాప్ మరియు సందేహాల కోసం 9652060138 నంబర్ ని సంప్రదించాల్సింది గా కోరారు.ఈ VG మార్కెటింగ్ సేవలు కేవలం హనుమకొండ ,వరంగల్ మరియు ఖాజిపేట్ (Tri cities )లో మాత్రమే అందించబడుతాయని నిర్వాహకులు తెలిపారు

   It's our pleasure to launch our website on 27-06-2020 by Sri Dasyam Vinay Bhaskar garu ( Telangana govt.Chief Whip& M...
28/06/2020





It's our pleasure to launch our website on 27-06-2020 by Sri Dasyam Vinay Bhaskar garu ( Telangana govt.Chief Whip& MLA-Warangal west const. )along with Moola Ramu Goud and Vivek Merugu as our services of Vegetables, Fruits, grocery and milk products Home deliveries are started in warangal Tri cities (Warangal,hanumakonda & Kazipet).

VGM has now officially started it's services and deliver all the basic essential within 30 min to 2 and half hours in tricities order now The healthy hygienic and Naturally sanitized products

Whatsapp 9381266951

Contact 9652060138

Boycott China !!
25/06/2020

Boycott China !!

25/06/2020
order now !!!
25/06/2020

order now !!!

Address

Warangal
506002

Alerts

Be the first to know and let us send you an email when VG Marketings posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VG Marketings:

Share