03/10/2026
శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన #గింజాల_కొండబాబు గారు ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకుని, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న🤝
సీనియర్ నాయకులు #పర్వత_గుర్రాజు (రాజబాబు) గారు, యువ నాయకులు #పర్వత_వివేక్ గారు.
#ప్రత్తిపాడునియజకవర్గం _ #కాకినాడజిల్లా
📍